Andhra Pradesh Politics: 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు శక్తి వంచన లేకుండా ప్రచారం చేశారు. నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. పవన్ కళ్యాణ్ ని తట్టుకొని నిలబడ్డ. మొత్తంగా జగన్ అధికారంలోకి రావద్దని.. కృత నిశ్చయంతో ప్రచారం చేశారు. నుండి ఏపీలో వచ్చారు. అధికారం కోల్పోయినప్పటికీ వైసీపీ దూకుడు ఏ మాత్రం తగ్గించడం లేదు. జగన్ ప్రజల తీర్పును పట్టించుకోవడం లేదు. 11 సీట్లు వచ్చినప్పటికీ కేవలం […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు: 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు శక్తి వంచన లేకుండా ప్రచారం చేశారు. నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. పవన్ కళ్యాణ్ ని తట్టుకొని నిలబడ్డ. మొత్తంగా జగన్ అధికారంలోకి రావద్దని.. కృత నిశ్చయంతో ప్రచారం చేశారు. నుండి ఏపీలో వచ్చారు.
అధికారం కోల్పోయినప్పటికీ వైసీపీ దూకుడు ఏ మాత్రం తగ్గించడం లేదు. జగన్ ప్రజల తీర్పును పట్టించుకోవడం లేదు. 11 సీట్లు వచ్చినప్పటికీ కేవలం ఈవీఎం లను మేనేజ్ చేయడం ద్వారానే గెలిచారని జగన్ ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. ఆయన ఆరోపణలకు కొంతమంది బుద్ధి జీవులు కూడా సపోర్ట్ చేయడం ఇక్కడ విశేషం. జగన్ ప్రత్యేకంగా కొన్ని వర్గాలను పరామర్శిస్తున్నారు. ఆ వర్గాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో రప్ప రప్ప అనే డైలాగులు చెబుతున్నారు.
ప్రజాస్వామ్య వాదులు ఇటువంటి మాటలను.. ఆ తరహ నాయకులను ఒప్పుకోరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కత్తులకు.. గొడ్డలకు స్థానం ఉండకూడదు. అయితే వైసిపి వాటిని చేతబట్టి ప్రచారం చేస్తోంది. అయితే అటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే మళ్ళీ ఇబ్బంది అని ఏపీ ప్రజలు ఆలోచించుకున్నారు. అందుకే స్థానిక ఎన్నికల్లో కూటమికి జై కొట్టారు. వాస్తవానికి ఇక్కడ గెలవడానికి పవన్, లోకేష్, చంద్రబాబు కంటే జగన్ ఎక్కువ కష్టపడ్డారని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉన్నారు. తన పత్రికలో ప్రతి ఆదివారం ఆయన కొత్త పలుకు పేరుతో సంపాదకీయం రాస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఆదివారం కూడా సంపాదకీయం రాశారు.
కమ్యూనిస్టులు ముఖ్యంగా సీపీఎం నాయకులు ఎన్నికల మీద చేస్తున్న విమర్శలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. వైసిపి కంటే ఎక్కువగా ఆ పార్టీ నేతలు కొందరు బాధపడుతున్నారని.. అది వింతగా ఉందని వివరించారు. 2021లో జగన్ చేసిన అక్రమాల మీద సిపిఎం నేతలు నోరు మెదపలేదని రాధాకృష్ణ వస్తువులు. నిజానికి జగన్ అధికారంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టు నాయకులు ప్రజా ఉద్యమాలు చేయలేదు. పైగా జగన్ అనుసరిస్తున్న విధానాలకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి అధికారంలోకి రావడంతో కమ్యూనిస్టు పార్టీ నాయకులు స్వరం పెంచుతున్నారు. జగన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు.
ఇక జగన్ ఆమధ్య రాజధాని విషయంలో మావిగన్ అనే పేరు తీసుకొచ్చారు. అయితే మచిలీపట్నం ప్రజలు.. గుంటూరు ప్రజలు.. విజయవాడ ప్రజలు మొత్తంగా వైసిపికి దారుణమైన ఓటమిని రుచి చూపించారు. ఇక జగన్ విషయంలో అన్ని అంశాలను పేర్కొన్న రాధాకృష్ణ.. కూటమిని కూడా బయట పెట్టారు.
టిడిపికి అనంతపురం పెట్టని కోట. అయితే ఆ నగరపాలక సంస్థను కూటమి కోల్పోయింది. దీనిని బిజెపికి కేటాయించింది కూటమి. అందుకే ఓడిపోయామని టిడిపి నేతలు చెబుతున్నారు. కానీ ఇందులో అసలు పరిశీలన రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అరాచకాలు ప్రకటించారు రాధాకృష్ణ ఓపెన్ గానే బయటపెట్టారు. దాని గురించి ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇక ఎమ్మెల్యేలు.. స్థానిక నాయకులు చెడ్డగా ఉన్నచోట కూటమికి.. వైసీపీకి మధ్య ఓట్ల అంతరం తక్కువగా ఉందని రాధాకృష్ణ వివరించారు. ఈ ప్రకారం కూటమి పరిపాలన కూడా కొంత మేరకు బాగోలేదని చెప్పారు.
మొత్తానికి ఆదివారం రాసిన సంపాదకీయంలో జగన్ కు తలంటిన రాధాకృష్ణ.. కూటమి నాయకులు చేస్తున్న తప్పులను కూడా బయటపెట్టారు. మొత్తం ఎపిసోడ్‌లో ఏపీకి మాత్రమే రాధాకృష్ణ పరిమితమయ్యారు. మరి తెలంగాణ వ్యవహారాలను ఎందుకు పట్టించుకోలేదు.. ఎందుకు పట్టించుకోలేదు.. దీనికి రాధాకృష్ణనే సమాధానం చెప్పాలి.
