Home Latest News యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్‌పై ఉక్కుపాదం: డీజీపీ సీవీ ఆనంద్ | డీజీపీ సీవీ ఆనంద్ | డ్రగ్ దుర్వినియోగం | డ్రగ్ ఫ్రీ సొసైటీ | యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ | డ్రగ్ మాఫియా | డ్రగ్ ట్రాఫికింగ్ | డ్రగ్ కంట్రోల్ | డ్రగ్స్ వ్యతిరేక యువత | తెలంగాణ పోలీసులు | యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్స్ | డ్రగ్ పై అవగాహన | డ్రగ్ ముప్పు | యువత భద్రత | డ్రగ్స్ పై యుద్ధం | తెలంగాణ డీజీపీ తాజా వార్తలు | హైదరాబాద్ డ్రగ్ న్యూస్ | డ్రగ్ నివారణ – Andhra Waves

యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్‌పై ఉక్కుపాదం: డీజీపీ సీవీ ఆనంద్ | డీజీపీ సీవీ ఆనంద్ | డ్రగ్ దుర్వినియోగం | డ్రగ్ ఫ్రీ సొసైటీ | యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ | డ్రగ్ మాఫియా | డ్రగ్ ట్రాఫికింగ్ | డ్రగ్ కంట్రోల్ | డ్రగ్స్ వ్యతిరేక యువత | తెలంగాణ పోలీసులు | యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్స్ | డ్రగ్ పై అవగాహన | డ్రగ్ ముప్పు | యువత భద్రత | డ్రగ్స్ పై యుద్ధం | తెలంగాణ డీజీపీ తాజా వార్తలు | హైదరాబాద్ డ్రగ్ న్యూస్ | డ్రగ్ నివారణ – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


డ్రగ్స్‌మ్మారిని నుంచి తరిమికొట్టి, యువత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా మోటార్‌ సైకిల్‌ ర్యాలీలు తెలంగాణ డీజీపీ సి. వి. ఆనంద్ చెప్పారు. శనివారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వద్ద ఆయన జెండా ఊపి ర్యాలీని ప్రదర్శించారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివాస్) సందర్భంగా సిఆర్‌పిఎఫ్ నోడల్ ఏజెన్సీగా దేశ వ్యాప్తంగా ఈ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌ దీవులకు చెందిన బైక్‌ రైడర్‌లు ఇందులో ఉన్నాయి.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని. డ్రగ్స్ బారినపడి యువత తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి అన్నారు. తెలంగాణలో ఈగల్‌ ఫోర్స్‌, పోలీసు శాఖ సమన్వయంతో డ్రగ్స్‌ అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

దేశంలోని భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు జాతీయ సమైక్యతే అందరి లక్ష్యమని సూచిస్తున్నాయి. ఐక్యత, సామాజిక బాధ్యతను చాటిచెప్పడంతోపాటు డ్రగ్స్‌ దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఉద్దేశ్యంతో మాదకద్రవ్యాల పై పోరాటం అనే ఇతివృత్తంతో ఈ ర్యాలీ నిర్వహించారు. దేశంలో 2029 డిసెంబర్ నాటికి డ్రగ్స్ మదక ద్రవ్యాల రహిత భారత్ , నశా ముక్త్ భారత్ సహకారానికి అందం కలిసి చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఈగల్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రభుత్వం డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ వివరించారు.

తెలంగాణ పోలీస్ సిబ్బంది కూడా రైడ్ లో ఉన్నారు. రైడర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, సురక్షితంగా తమ గమ్యస్థానానికి చేరుకోవాలని డీజీపీ సూచించారు. ఈ ర్యాలీలో పాల్గొంటున్న బైక్‌ రైడర్లు వివిధ ప్రాంతాల మీదుగా ప్రయాణించి అక్టోబరు 30 నాటికి గుజరాత్‌లోని కెవడియాకు చేరుకోనున్నారు. అక్టోబరు 31న సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా/ రాష్ట్రీయ ఏక్తా దివాస్‌ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో డీజీపీతో పాటు ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాల్య, హైదరాబాద్ సజ్జనార్, డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారి విక్రమ్, నార్కటిక్స్ కంట్రోల్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ విశాల్‌తో పాటు పోలీసు అధికారులు, ఎన్‌సీ విద్యార్థులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.


[ DGP CV Anand, Drug Abuse, Drug Free Society, Anti Drug Campaign, Drug Mafia, Drug Trafficking, Drug Control, Youth Against Drugs, Telangana Police, Anti Narcotics Operations, Drug Awareness, Drug Menace, Youth Safety, War Against Drugs, Telangana DGP Latest News, Hyderabad Drug News, Drug Prevention, Narcotics Control ]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird