Home తెలంగాణ KBR Park Flyover: కేబీఆర్ చుట్టూ అన్ని వందల కోట్ల ఫ్లైఓవర్లు – Andhra Waves

KBR Park Flyover: కేబీఆర్ చుట్టూ అన్ని వందల కోట్ల ఫ్లైఓవర్లు – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


KBR పార్క్ ఫ్లైఓవర్: హైదరాబాద్ నగరంలో కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ను శాశ్వతంగా ఉంచడానికి ప్రభుత్వం భారీ హెచ్ సి ఐ టి ఐ ప్రాజెక్టును ప్రతిపాదించింది. అయితే ఇందులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు 1090 కోట్ల అంచనా దీనిని చేపట్టాలని ప్రభుత్వం భావించింది. ఫ్లైలు ఓవర్.. అండర్ పాస్ లు నిర్మించాలని అనుకుంది. అయితే దీనిని ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పక్కనపెట్టింది. అయితే దీని అర్థం కేబీఆర్ ప్రాంత అభివృద్ధి […]

KBR పార్క్ ఫ్లై ఓవర్: హైదరాబాద్ నగరంలో కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ను శాశ్వతంగా ఉంచడానికి ప్రభుత్వం భారీ హెచ్ సి ఐ టి ఐ ప్రాజెక్టును ప్రతిపాదించింది. అయితే ఇందులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు 1090 కోట్ల అంచనా దీనిని చేపట్టాలని ప్రభుత్వం భావించింది. ఫ్లైలు ఓవర్.. అండర్ పాస్ లు నిర్మించాలని అనుకుంది. అయితే దీనిని ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పక్కనపెట్టింది. అయితే దీని అర్థం కేబీఆర్ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు పూర్తిగా రద్దు అయిపోయిందని కాదు.. దీని స్థానంలో కొత్త కాన్సెప్ట్ తో ఎలివేటెడ్ కారిడార్ ను తీసుకొస్తున్నది.

దీని వెనక ఏమున్నది

కె.వి.ఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రభుత్వం గతంలో భారీగా ప్రణాళిక రూపొందించింది. పలు జంక్షన్ ల వద్ద ప్లై ఓవర్లు.. అండర్ పాసులు.. స్టీల్ బ్రిడ్జిలు నిర్మించాలని అనుకుంది. 2024లో ముందుగా ఈ పనులకు పరిపాలన అనుమతి తీసుకుంది. మొత్తంగా వీటి విలువ 826 కోట్లు అని అంచనా వేసింది. ఆ తర్వాత వీటి విలువ పెరిగిపోయింది. మొత్తంగా 1090 కోట్లకు చేరుకుంది. కె.వి.ఆర్ పార్కు చుట్టూ ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్‌లో చెట్ల తొలగింపు విషయంలో న్యాయపరమైన అడ్డంకులు వచ్చాయి. దీంతో పనులు ముందుకు సాగలేదు. 2026 ఆగస్టులో కె.వి.ఆర్ పార్కు చుట్టూ క్లాక్ వైస్ వన్ వే ట్రాఫిక్ సిస్టంలో హైదరాబాద్ పోలీసులు తీసుకొచ్చారు. ముందుగా వాహనదారులకు కొంత గందరగోళం ఎదురైంది. ఆ తర్వాత సిగ్నల్ ప్రాంతాల వద్ద వేచి ఉండే సమయం తగ్గిపోయింది. దీంతో ట్రాఫిక్ సమస్య కాస్త తగ్గిపోయింది.. ఇటీవల ట్రాఫిక్ పోలీస్ కమిషనర్.. జిహెచ్‌ఎంసి కమిషనర్‌తో కలిసి పరిస్థితిని సమీక్షించారు. వన్ వే సజావుగా సాగుతున్నట్టు పేర్కొన్న విధానం.

వన్ వే తో ట్రాఫిక్ సరిగ్గా నిర్వహించగలిగితే వందల కోట్లు ఖర్చు చేసి ప్రతి జంక్షన్ వద్ద భారీ నిర్మాణాలు ఎందుకు అనే ప్రశ్న తెరమీదకి వచ్చింది. దీనితో పాత హెచ్ సిటీ పక్కనపెట్టి కొత్త పరిష్కారం మీద జిహెచ్ఎంసి దృష్టి పెట్టింది. అంటే కేబీఆర్ ఫ్లైఓవర్లు పూర్తిగా క్యాన్సిల్.. కాకపోతే పాత డిజైన్ మాత్రం కొనసాగుతుంది. మొత్తం హెచ్ సి ఐ టి ఈ ఆలోచన మాత్రం అలానే ఉంటుంది. జిసి స్టాండింగ్ కమిటీ అక్టోబర్ 3న పాత ప్రణాళికలోని పలు ఫ్లై ఓవర్లు.. అండర్ పాస్‌లను తొలగించూ సవరించిన ప్రతిపాదనకు ఆమోదం లభించింది.

రోడ్ నెంబర్ 45.. ఫిలింనగర్.. మహారాజా అగ్రసేన్.. క్యాన్సర్ హాస్పిటల్ వంటి ప్రాంతాల్లో ప్రతిపాదించిన పలు నిర్మాణాలను జిహెచ్‌ఎంసి స్టాండింగ్ కమిటీ పక్కన పెట్టాలని నిర్ణయించింది. అదేవిధంగా ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్.. టీవీ9 జంక్షన్ వద్ద ఉన్న కొన్ని పాత ప్రతిపాదనలు మారే అవకాశం ఉంది.. పంజాగుట్ట ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు దాదాపు నాలుగు కిలోమీటర్ల ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్రతిపాదనకు జిఎంసి మొగ్గు చూపింది. ఈ కారిడా ద్వారా పంజాగుట్ట పేపర్ నుంచి ఐటీ కాలర్ దిశగా వెళ్లే వాహనాలకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కల్పించాలి అనేది ప్రధాన ఉద్దేశం.

ఇక ప్రాథమిక ప్రతిపాదన ప్రకారం ఎన్ ఎఫ్ సి ఎల్ జంక్షన్.. ముపాకం జ కాలేజీ ప్రాంతం.. జూబ్లీ చెక్‌పోస్ట్ అనే దిశలో ఎలివేటెడ్ మార్గం నిర్మించబోతున్నారు. ఇక ఇదే సమయంలో బంజర హిల్స్ రోడ్ నెంబర్ 1 వెళ్లే వాహనాల కోసం జలగం వెంగళరావు పార్క్ వైపు ప్రత్యేక ర్యాంపు ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉంది.. గతంలో కేబీఆర్ చుట్టూ ఉన్న ప్రతి జంక్షన్‌లో ఒక ఫ్లైఓవర్ లేదా అండర్పాస్ అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు జంక్షన్ల దగ్గర సమస్యను ఒక్కొక్కటిగా పరిష్కరించడం కంటే ప్రధాన ట్రాఫిక్ ను ఒక పొడవైన ఎలివేటెడ్ కారిడార్ పైకి ఎక్కించి సిగ్నల్ ని మొత్తం దాటించడం.. అనే దిశగా మారిపోయింది.

ప్రస్తుత వన్ వే విధానం బాగా పనిచేస్తుంది. కానీ హైదరాబాద్ కి రోజురోజుకు పెరుగుతోంది. ఐ టీ కాలర్ వైపు వెళ్లే వాహనాలు సంచి కూడా భారీగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు వన్ మీతో ట్రాఫిక్ కంట్రోల్ అయిందని రేపటి అవసరాలను అదే పరిష్కరిస్తుందా అనేది చూడాలి.. అందుకే ప్రభుత్వం పూర్తిగా నిర్మాణాలను వదిలేయకుండా ప్రధాన ప్రభాహానికి ఉపయోగపడే ఒక భారీ ఎలివేటెడ్ కారిడార్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird