Home Latest News భారత్‌, వెస్టిండీస్‌ ఐదో టీ20కి వరుణుడి అడ్డంకి..టాస్‌ ఆలస్యం.! | ఇండియా vs వెస్టిండీస్ | IND vs WI 5వ T20 | ఇండియా వెస్టిండీస్ టీ20 సిరీస్ | బెంగళూరు T20 మ్యాచ్ | చిన్నస్వామి స్టేడియం | భారత క్రికెట్ జట్టు | వెస్టిండీస్ క్రికెట్ జట్టు | 5వ టీ20 మ్యాచ్ వర్షం | వర్షం కారణంగా టాస్ ఆలస్యం | IND vs WI లైవ్ అప్‌డేట్‌లు | T20 సిరీస్ డిసైడర్ | ఇండియా vs వెస్టిండీస్ తాజా వార్తలు | క్రికెట్ బ్రేకింగ్ న్యూస్ | బెంగళూరు వాతావరణ నవీకరణ | నేడు టీ20 మ్యాచ్ – Andhra Waves

భారత్‌, వెస్టిండీస్‌ ఐదో టీ20కి వరుణుడి అడ్డంకి..టాస్‌ ఆలస్యం.! | ఇండియా vs వెస్టిండీస్ | IND vs WI 5వ T20 | ఇండియా వెస్టిండీస్ టీ20 సిరీస్ | బెంగళూరు T20 మ్యాచ్ | చిన్నస్వామి స్టేడియం | భారత క్రికెట్ జట్టు | వెస్టిండీస్ క్రికెట్ జట్టు | 5వ టీ20 మ్యాచ్ వర్షం | వర్షం కారణంగా టాస్ ఆలస్యం | IND vs WI లైవ్ అప్‌డేట్‌లు | T20 సిరీస్ డిసైడర్ | ఇండియా vs వెస్టిండీస్ తాజా వార్తలు | క్రికెట్ బ్రేకింగ్ న్యూస్ | బెంగళూరు వాతావరణ నవీకరణ | నేడు టీ20 మ్యాచ్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20లో నిర్ణయాత్మక పోరుకు వర్షం అడ్డంకిగా మారింది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఐదో టీ20 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో టాస్‌ ఆలస్యమైంది. ప్రస్తుతం స్టేడియం పరిసరాల్లో నల్లటి మేఘాలు కమ్ముకోగా, పిచ్‌ను కవర్‌లతో పూర్తిగా కప్పి ఉంచారు. దీనితో మ్యాచ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంటుంది.

2-2తో సమం.. ఎవరు గెలుస్తారో.?

ఈ సిరీస్‌లో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. భారత్‌, వెస్టిండీస్‌ జట్లు చెరో రెండు విజయాలు సాధించడంతో 2-2తో సమంగా సిరీస్‌ సాధించింది. దీంతో ఐదో టీ20 ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు సిరీస్‌ను సొంతం చేసుకోనుంది. అయితే, వర్షం కారణంగా ఆట ప్రారంభం ఆలస్యం కావడంతో అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతున్నాడు.

చిన్నస్వామిలో పరుగుల వర్షం కురిసేనా..?

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌, చిన్న బౌండరీలకు ప్రసిద్ధి. ఈ సిరీస్‌లోనూ బ్యాటర్లు భారీ స్కోర్లతో ఆకట్టుకున్నారు. కీలకమైన చివరి మ్యాచ్‌లోనూ పరుగుల పండుగ చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, ఆధునిక మైదానం ఆటకు సిద్ధమైతేనే ఈ ఉత్కంఠభరిత పోరును వీక్షించే అవకాశం ఉంటుంది.స్టేడియంలోని డ్రైనేజీ వ్యవస్థ వర్షం ఆగిన తర్వాత మైదానాన్ని త్వరగా సిద్ధం చేసుకోవచ్చు. కానీ వర్షం ఎంతసేపు కొనసాగుతుందనే అంశమే’ మ్యాచ్ నిర్వహణపై ప్రభావం చూపనుంది.మొత్తానికి, సిరీస్ విజేతను నిర్ణయించే ఐదో టీ20పై అందరి దృష్టి ఉంది. భారత్‌ ట్రోఫీని కైవసం చేసుకుంటుందా? లేక వెస్టిండీస్‌ సిరీస్‌ను ఎగరేసుకుపోతుందా? అన్నది తేలాలంటే వర్షం తగ్గి ఆట ప్రారంభం కావాల్సిందే.

[ India vs West Indies, IND vs WI 5th T20, India West Indies T20 Series, Bengaluru T20 Match, Chinnaswamy Stadium, India Cricket Team, West Indies Cricket Team, 5th T20 Match Rain, Toss Delayed Due to Rain, IND vs WI Live Updates, T20 Series Decider, India vs West Indies Latest News, Cricket Breaking News, Bengaluru Weather Update, T20 Match Today, Cricket Match Update ]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird