Home సినిమా సమంత: సమంత కుమారుడి పేరు భలే ఉందే – Andhra Waves

సమంత: సమంత కుమారుడి పేరు భలే ఉందే – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


సమంత: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఆమె మాతృత్వపు మధురానుభూతిని ఆస్వాదిస్తున్నది. ఈ దంపతులకు నవంబర్ 19న మగ బిడ్డ జన్మించారు. నవంబర్ 20న ఈ బహిరంగ సోషల్ మీడియా ద్వారా సమంత ఉంటుంది. తమ కుమారుడి పేరును కూడా అభిమానులతో పంచుకున్నారు. చిన్నారికి దేవ్ నిడిమోరు అని పేరు పెట్టినట్టు సమంత. దీనితో ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో […]

సమంత: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఆమె మాతృత్వపు మధురానుభూతిని ఆస్వాదిస్తున్నది. ఈ దంపతులకు నవంబర్ 19న మగ బిడ్డ జన్మించారు. నవంబర్ 20న ఈ బహిరంగ సోషల్ మీడియా ద్వారా సమంత ఉంటుంది. తమ కుమారుడి పేరును కూడా అభిమానులతో పంచుకున్నారు. చిన్నారికి దేవ్ నిడిమోరు అని పేరు పెట్టినట్టు సమంత. దీంతో ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఆ పేరుకు అర్థమేంటి

సమంత తన కుమారుడికి పెట్టిన దేవ్ అనే పేరుకు సంస్కృత మూలాలు ఉన్నాయి. దేవ్ అంటే దేవుడు.. దైవత్వం కలిగినవాడు అని అర్ధాలు వస్తాయి. పవిత్రత.. దైవిక స్వభావానికి కూడా ఈ పేరు ప్రతీకగా భావిస్తారు. చిన్నగా.. సులభంగా పలకడానికి వీలుగా ఉండటంతో పాటు చక్కటి అర్థం ఉంటే ఈ పేరులో ఉన్న ప్రత్యేకత..

ఈ పేరులో మరో ఆసక్తికరమైన అంశం నిడిమోరు అనే ఇంటి పేరు.. సమంత తన కుమారుడికి తండ్రి రాజ్ నిడిమోరు ఇంటి పేరు జోడించింది. దీంతో చిన్నారి పూర్తి పేరు దేవ్ నిడిమోరుగా మారింది. సాధారణంగా కుటుంబ ఇంటిపేరు తర్వాతి తరానికి కొనసాగే సంప్రదాయం మనదేశంలో ఉంది. ఈ నేపథ్యంలో తండ్రి ఇంటి పేరుతో కుమారుడికి నామకరణం చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. అయితే దేవ్ అనే పేరును ఎంచుకోవడానికి గల కారణాన్ని ఈ జంట బయటకు చెప్పలేదు.

సమంత.. రాజ్ పరిచయం మీ ఫ్యామిలీ మెన్ సిరి సమయంలో ఏర్పడింది. ఆ తర్వాత సిట్ ఆర్ డెల్ హనీ బన్నీ వంటి ప్రాజెక్టుల్లోను కలిసి పని చేశారు. ఏదైనా తమ వ్యక్తిత్వ జీవితాన్ని గోప్యంగా ఈ జంట ఉంచింది. 2025 డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈషా యోగా సెంటర్‌లో లింగ బైరవి ఆలయం వద్ద భూత శుద్ధి సంప్రదాయంలో ఈ జంట ఒక్కటైంది. ఈ ఏడాది జూన్‌లో సమంత తన గర్భధారణ అధికారికంగా ప్రకటించారు. తాజాగా కుమారుడి రాకతో తమ కుటుంబంలో కొత్త ఆనందాన్ని ఆహ్వానించింది. తమ చిన్నారి పేరు లేనప్పటికీ మా హృదయాలు ఎన్నడూ సంతోషంగా ఉన్నాను అంటూ సమంత.. రాజు భావోద్వేగమైన సందేశాన్ని బయట పెట్టారు. రాజ్ ను వివాహం చేసుకున్న తర్వాత సమంత త్రలాలా అనే పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. శుభం.. మా ఇంటి బంగారం అనే విజయవంతమైన సినిమాలను నిర్మించారు. మా ఇంటి బంగారం సినిమా ఏకంగా 100 కోట్లు వసూలు చేసింది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird