Home సినిమా ధురంధర్ దర్శకుడి నెక్స్ట్ సినిమా అప్ డేట్: ఆ మహావీరుడి సామ్రాజ్యం గుర్తుగా! – Andhra Waves

ధురంధర్ దర్శకుడి నెక్స్ట్ సినిమా అప్ డేట్: ఆ మహావీరుడి సామ్రాజ్యం గుర్తుగా! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


బాలీవుడ్ కి సరికొత్త ఊపిరిని ఇవ్వడంతో పాటు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టించింది ధురంధర్ సిరీస్. ఈ ఘనతకి ప్రధాన ఆద్యుడు దర్శకుడు ఆదిత్య ధర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో ఆదిత్య ధర్ కొత్త మూవీ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ అప్ కమింగ్ మూవీ ఇదే అంటూ తాజా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ధురంధర్ హీరో రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ మరోసారి చేతులు కలపబోతున్నట్లు సమాచారం. . ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈసారి ఎలాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్ కాకుండా పూర్తిగా విభిన్నమైన పౌరాణిక, చారిత్రక నేపథ్యంతో కూడిన భారీ మైథలాజికల్ యాక్షన్ డ్రామాని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతోందని, 2027 సంవత్సరంలో షూటింగ్ ప్రారంభించి 2028 డిసెంబర్ నాటికి ఈ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసిన మేకర్స్ ప్లాన్.

ఇది కూడా చదవండి: ఓం రిలీజ్ వేళ ఫ్యాన్స్ కి ధనుష్ నుంచి సరికొత్త పిలుపు: సీఎం విజయ్ ఏం చేసాడయ్యా!

మౌర్య నేపథ్యాన్ని లేదా పురాణ గాథలని ఆధారంగా చేసుకుని ఒక సామ్రాజ్య గాథను రూపొందించాలని ఆదిత్య ధర్ ఇష్టపడతారు. కేవలం సాధారణ వినోదమే కాకుండా, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ ప్రదర్శన ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి.

అయితే, ఇంతకుముందు ఆదిత్య ధర్ చిత్రీకరణలను ఆగిపోయిన ‘అశ్వత్థామ’ ప్రాజెక్ట్‌ను మళ్లీ రీవిజిట్ చేస్తున్నారా లేదా పూర్తిగా కొత్త మైథలాజికల్ కథతో వస్తున్నారా అనే దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మీకు నచ్చవచ్చు:విశ్వక్ సేన్ సంచలన కామెంట్స్: ఫ్లాప్ మూవీకి సక్సెస్ మీట్!
మీకు నచ్చవచ్చు: చిరంజీవితో రోజా మూవీ: ఆ రోజు ఏం జరిగిందంటే.. ప్రముఖ రచయిత వ్యాఖ్యలు వైరల్!

[Aditya Dhar,Ranveer Singh,  mythological, Mourya Chakravarthy]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird