Home Latest News అక్వాన్ తుపాను ప్రభావం: తెలంగాణకు భారీ వర్ష సూచన.! | అక్వాన్ తుఫాను | భారీ వర్షాలు | తెలంగాణ | IMD హెచ్చరిక – Andhra Waves

అక్వాన్ తుపాను ప్రభావం: తెలంగాణకు భారీ వర్ష సూచన.! | అక్వాన్ తుఫాను | భారీ వర్షాలు | తెలంగాణ | IMD హెచ్చరిక – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


బంగాళాఖాతంలో ఏర్పడిన అప్పపీడనం బలపడి తుపానుగా రూపాంతరం చెందింది. ఈ తుపానుకు అక్వాన్ అన్న పేరు ఖరారు చేశారు. ఆక్వాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకు అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

అక్వాన్ కోస్తాంధ్ర వైపు పయనించే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కల్పిస్తోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో నవంబర్ 20 నుంచి 22 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అలాగే హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. తుపానుతో ఇది కోల్డ్ వేవ్ ప్రభావం చేరుకుంటుందని వాతావరణ శాఖ ఉంది.

ఇది కూడా చదవండి: తెలంగాణకు అతి భారీ వర్ష సూచన: ఈశాన్య రుతుపవనాల ప్రభావం.!

అక్వాన్ తుపాను కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో రైతాంగం ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా ప్రాంతాల వారి కోతలు ముగిసి, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు, కల్లాలకు చేరే దశలో ఉంది.

ఈ తరుణంలో వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

మీకు నచ్చవచ్చు: ఏపీకి మరో తుపాను గండం: దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్షాలు.!

తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన.!


[Cyclone Akwan, Heavyrains, Telangana, IMDwarning, TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird