
రాజస్థాన్‌లో ఓ బాణా సంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు, తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి రాజస్థాన్‌లోని నాగోర్‌లో బాణాసంచా, గన్ పౌడర్ తయారీ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది.
.webp)
ఈ దుర్ఘటనలో మృతులు నాగోర్ పట్టణంలోని బన్ బజార్ వాడకు చెందినవారిగా పేర్కొన్నారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల దాదాపు 100 అడుగుల మేర ఉన్న ఇళ్లు, వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రమాద స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహాయకచర్యలు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు.
[Blast in Fire Works Factory, Three Dead, Rajasthan, Huge Fire, Several, Vehicles, Damaged, Telugu One]
