Home Latest News ఎంపీటీసీజడ్పీటీసీ పోలింగ్ : పులివెందుల మండలం ఎర్రిపల్లిలో బాంబు దాడులు, ఉద్రిక్తత.! | ఎర్రిపల్లెలో పెట్రోల్ బాంబు దాడి | పులివెందుల మండలం | AP స్థానిక సంస్థల ఎన్నికల హింస | TDP YCP Clash | పులివెందుల పోలింగ్ టెన్షన్ – Andhra Waves

ఎంపీటీసీజడ్పీటీసీ పోలింగ్ : పులివెందుల మండలం ఎర్రిపల్లిలో బాంబు దాడులు, ఉద్రిక్తత.! | ఎర్రిపల్లెలో పెట్రోల్ బాంబు దాడి | పులివెందుల మండలం | AP స్థానిక సంస్థల ఎన్నికల హింస | TDP YCP Clash | పులివెందుల పోలింగ్ టెన్షన్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కడప జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా పులివెందుల మండలం ఎర్రిపల్లెలో పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఎర్రిపల్లెలోని పోలింగ్ కేంద్రం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న వైసీపీ శ్రేణులు బూత్‌లోకి వెళ్లేందుకు యత్నించగా, అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.

కాగా అదే పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న తెలుగుదేశం శ్రేణులకు, వైసీపీ కార్యకర్తలకు వాగ్వాదం చెలరేగింది. క్షణాల వ్యవధిలో ఈ వివాదం ముదిరి ఇరువర్గాల పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘర్షణ సందర్భంగా పెట్రోలు బాంబులతో దాడి జరిగింది.

అలాగే, తెలుగుదేశం పార్టీలు పరస్పరం రాళ్ల వైసీపీ దాడులకు పాల్పడ్డారు. దీంతో ఓటు వేయడానికి వచ్చిన జనం భయ భ్రాంతులకు గురై పరుగులు తీశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలనూ చెదరగొట్టారు. ఇటువంటి ఘటన కాకుండా ఎర్రిపల్లి పోలింగ్ కేంద్రం వద్ద అదనపు బలగాలను మోహరించారు.

[Petrol Bomb Attack in Erripalle, Pulivendula Mandal,  AP Local Body Elections Violence, TDP YCP Clash, Pulivendula Polling Tension, Telugu One]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird