Home Latest News 18 ప్రో: రాత్రంతా జాగరం.. ఐ ఫోన్ అంటే అంత పిచ్చి – Andhra Waves

18 ప్రో: రాత్రంతా జాగరం.. ఐ ఫోన్ అంటే అంత పిచ్చి – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


iPhone – 18 Pro: ఆపిల్ కంపెనీ తీసుకొచ్చిన ఐఫోన్ 18 ప్రో, ప్రో మాక్స్ మార్కెట్లోకి వచ్చేసాయి.. ఈ నెల 9వ తేదీన ఆపిల్ కంపెనీ ఐఫోన్ 18 ప్రో, ప్రో మాక్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తామని ప్రకటించింది. అన్ బాక్స్ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఫోల్డబుల్ ఫోన్ ను కూడా విడుదల చేస్తున్నట్లు వివరించింది. ఐఫోన్ లో ఒకేసారి ఏకంగా మూడు మోడల్స్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఐఫోన్ […]

ఐఫోన్ – 18 ప్రో: ఆపిల్ కంపెనీ తీసుకొచ్చిన ఐఫోన్ 18 ప్రో, ప్రో మాక్స్ మార్కెట్లోకి వచ్చేసాయి.. ఈ నెల 9వ తేదీన ఆపిల్ కంపెనీ ఐఫోన్ 18 ప్రో, ప్రో మాక్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తామని ప్రకటించింది. అన్ బాక్స్ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఫోల్డబుల్ ఫోన్ ను కూడా విడుదల చేస్తున్నట్లు వివరించింది. ఐఫోన్ లో ఒకేసారి ఏకంగా మూడు మోడల్స్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

ఐఫోన్ 18 ప్రో, ప్రో మాక్స్ మోడల్స్ అమెరికాలో విడుదలయ్యాయి. మనదేశంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ ఫోన్ ఆంధ్రకంటే ముందుగానే కొనుగోలు చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ లవర్స్ స్టోర్ ల ముందు క్యు కట్టారు. ఢిల్లీ.. హైదరాబాద్.. ముంబై.. చెన్నై..కోల్ కతా వంటి నగరాలలో అర్ధరాత్రి నుంచి సందడి. ఆపిల్ స్టోర్ ల ఎదుట కస్టమర్లు బారులు తీరారు. ప్రీ ఆర్డర్ లో బుక్ చేసుకున్న వారికి ఆపిల్ కంపెనీ ఫోన్ అందించింది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సేల్స్ మొదలయ్యాయి.

ఆపిల్ తీసుకొచ్చిన 18 ప్రో, మ్యాక్స్, ఫోల్డబుల్ ఫోన్ల ధరలను ఆపిల్ కంపెనీ ఈసారి భారీగా పెంచిందని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా భారతదేశంలో ధరలు విపరీతంగా ఉన్నాయని చాలామంది విశ్లేషకులు చెప్పారు. అయితే ధరలపై ఇంతవరకు ఆపిల్ కంపెనీ స్పందించలేదు. అయితే ఆపిల్ కంపెనీ తీసుకొచ్చిన ఈ మోడల్స్ పై సాంగ్స్ విమర్శ చేయడం మొదలుపెట్టింది. చేసిన రొట్టెను మళ్లీ మళ్లీ కాల్చి కొత్తగా చేసిందని ఆరోపించింది. ఆపిల్ కంపెనీ తీసుకొచ్చిన ఫోల్డబుల్ మోడల్ ఫోన్ కొన్ని రకాల ఫీచర్లను సాంసంగ్ కంపెనీ సమకూర్చడం విశేషం.

ఈసారి ఆపిల్ కంపెనీ తీసుకొచ్చిన ఐఫోన్ మోడల్‌లో అత్యంత ఆధునికమైన చిప్.. కెమెరా.. పనితీరు.. మెమొరీ.. ఇలా అనేక విషయాలలో కొత్తదనాన్ని చూపించింది. నేటి కాలం యువతను దృష్టిలో పెట్టుకొని ఈ మోడల్స్ ను ఆపిల్ కంపెనీ రూపొందించింది. ధరల విషయంలో కూడా ఆపిల్ కంపెనీ అదే రేంజ్ చూపించింది. ప్రతి మోడల్ మీద గతంతో పోల్చి చూస్తే ధరను పెంచింది. ధరలపై అనేక రకాలుగా విమర్శలు వచ్చినప్పటికీ ఆపిల్ కంపెనీ ఇంతవరకు అధికారికంగా వివరణ ఇవ్వలేదు. ధర ఎంత ఉన్నా ప్రీమియం ఫోన్‌లను ఇష్టపడేవారు సరే ఐఫోన్‌లను కొనుగోలు చేయడానికి దుకాణాల ఎదుట బారులు తీరడం విశేషం.

i ఫోన్ అమ్మకాలు



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird