Home ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు: ఢిల్లీ నే అమరావతికి.. చంద్రబాబు – Andhra Waves

చంద్రబాబు నాయుడు: ఢిల్లీ నే అమరావతికి.. చంద్రబాబు – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


చంద్రబాబు నాయుడు: ఒకప్పుడు అంటే 2019 నుంచి 2024 వరకు ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా కావాలి అనుకుంటే.. ప్రభుత్వం నుంచి జగన్ లేదా సజ్జల మాత్రమే ఢిల్లీకి వెళ్లేవారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కాకపోతే ఏపీకి సంబంధించి ఏవీ వచ్చేవి కావు. బడ్జెట్ ముందు ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కూడా పెద్దగా వెళ్లేవి కావు. కానీ బిజెపి ప్రవేశపెట్టిన ప్రతిబిల్లుకు వైసిపి జై కొట్టేది. వైసీపీ ఇలా ఎందుకు చేస్తుందంటే.. జగన్ మీద ఉన్న కేసులు […]

చంద్రబాబు నాయుడు: ఒకప్పుడు అంటే 2019 నుంచి 2024 వరకు ఏపీ రాష్ట్రానికి సంబంధించి అవసరమైతే.. ప్రభుత్వం నుంచి జగన్ లేదా సజ్జల మాత్రమే ఢిల్లీకి వెళ్లేవారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కాకపోతే ఏపీకి సంబంధించి ఏవీ వచ్చేవి కావు. బడ్జెట్ ముందు ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కూడా పెద్దగా వెళ్లేవి కావు. కానీ బిజెపి ప్రవేశపెట్టిన ప్రతిబిల్లుకు వైసిపి జై కొట్టేది. వైసీపీ ఇలా ఎందుకు చేస్తే.. జగన్ మీద ఉన్న కేసుల నుంచి ఉపశమనం కోసం. ఐదేళ్ల పరిపాలన కాలంలో జగన్ ఒక్కరోజు కూడా కేంద్రాన్ని నిలదీయలేదు. కనీసం ప్రశ్నించలేదు. తన పార్టీలో.. తన పత్రికలో బిజెపికి భజన చేయడమే అలవాటుగా మార్చుకున్నారు జగన్.

2024లో మార్పు మొదలైంది.. ఫ్యాన్ పార్టీ 11కి పరిమితమైంది. ఇక ఇప్పుడు జగన్ అక్రమ ఆస్తుల కేసులో విచారణ వేగవంతమైంది. రోజువారి పిలవాలని ఇప్పటికే స్పష్టమైన విచారణకు సిద్ధమైంది. ఇక తర్వాత మొదలయ్యేది మాత్రమే. ఇక్కడితో వైసిపి కాస్త పక్కన పెడితే.. ఏపీకి సంబంధించి చంద్రబాబు జన్ జెడ్ పాలిటిక్స్ చేస్తున్నారు. శనివారం ఆయన ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిశారు. దీనికంటే వారం ముందే అమరావతిలో ముగ్గురు సీఎంలు భేటీ అయ్యారు. విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపది ముందు కేంద్ర మంత్రుల సమావేశమయ్యారు. శనివారం రాత్రి ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా అమిత్ షాకి వెళ్లారు.. తర్వాత అశ్విని వైష్ణవ్ చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు.

మామూలు సంకేతాలు కావు

అశ్విని వైష్ణవ్.. చంద్రబాబు భేటీని చూస్తుంటే ఇది మామూలు సమావేశం కాదు. ఒకరకంగా ఏపీ గతిని మార్చబోతుంది. విశాఖపట్నం.. తిరుపతి.. బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ కు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. 9 పోర్టులకు రైల్వే అనుసంధానానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. సెమీ కండక్టర్ డిజైన్.. ఏఐ రంగాలలో సహకారం అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చినట్టు సమాచారం.

కేంద్రమంత్రి ముందు చంద్రబాబు చేసిన ప్రతిపాదనలలో విజయవాడ బైపాస్ కు 3197 కోట్లు, కొవ్వూరు భద్రాచలం మధ్య రోడ్డు నిర్మాణానికి 2860 కోట్లు, ఒంగోలు దొనకొండ మధ్యల 1800 కోట్లు, అనకాపల్లి కొత్తవలస మధ్యలో 2190 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. వీటికి కేంద్రం నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది.

  • దీనికంటే ముందు అంటే అక్టోబర్ 4న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ బుర్రిపాలెం వచ్చారు.
  • సీఎం చంద్రబాబుతో కలిసి 3డి టెక్నాలజీతో గృహాల నిర్మాణం.. రాష్ట్రంలో మూడు లక్షల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.
  • అక్టోబర్ 13న కృష్ణా జలాల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి ఏపీ రాష్ట్రానికి వచ్చారు.. విజయవాడలో ప్రత్యేక ఉత్సవం జరిగింది.
  • అక్టోబర్ 14 నుంచి 15 వరకు రాష్ట్రపతి ద్రౌపది విజయవాడలో మధ్యలో ఉంది. సరస్ మేళాను సందర్శించారు.
  • అక్టోబర్ 15న విజయవాడలో రాష్ట్రపతితో సరస్ మేళ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కలిసి ఉన్నారు.
  • అక్టోబర్ 17న అమరావతి డిజిటల్ ట్వీన్ ప్రదర్శనను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పరిశీలించారు.

సరిగ్గా సోమవారం మిజోరా ముఖ్యమంత్రి లాల్ దుహోమా ఏపీలో ఉన్నారు. ఇక కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు.. పెమసాని చంద్రశేఖర్ కేంద్రానికి.. రాష్ట్రానికి మధ్య వారసులుగా ఉన్నారు. వీరిద్దరూ ఏపీకి సంబంధించిన ప్రయోజనాల విషయంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు ఏపీకి సంబంధించి ఢిల్లీలో దౌత్యాన్ని కొనసాగించే వ్యక్తులు కాదు. ఇప్పుడు చంద్రబాబు చాకచక్యం వల్ల ఢిల్లీనే అమరావతికి వస్తోంది. రాజకీయాలు చేయడం వేరు.. రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే రాజకీయాలు చేయడం వేరు. రెండు ఒకటి కావు.

కేసుల నుంచి ట్వీట్ కోసం బొద్దింకలకు అనుకూలంగా చేస్తే గొప్ప వాళ్ళు కారు. బొద్దింకలను సైతం ఆశ్చర్యపరిచే విధంగా పాలిటిక్స్ చేస్తే.. అటువంటి వారిని రియల్ జెన్ జెడ్ పొలిటికల్ లీడర్ అంటారు. ఆ వ్యక్తి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird