Home తెలంగాణ S Jaishankar: అమెరికా ముందు పాక్ ‘ఉగ్రవాద’ భూతాన్ని బట్టలిప్పి – Andhra Waves

S Jaishankar: అమెరికా ముందు పాక్ ‘ఉగ్రవాద’ భూతాన్ని బట్టలిప్పి – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


ఎస్ జైశంకర్: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన వేళ… పాకిస్తాన్‌తో అమెరికా సంబంధాలు మరోసారి చర్చకు దారితీసాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఫారిన్ మంత్రి ఎస్ జై శంకర్ అనుసరించిన దౌత్య వ్యూహం ఆసక్తిని కలిగించింది. 2008 ముంబై ఉగ్రదాదుల జ్ఞాపకాలను రూబియో కు ప్రత్యక్షంగా వివరించడంతో.. సాక్షిపై భారత్ ఆందోళనను ఆయన ముందు ఉంచారు. తాజా పరిణామం ఏంటంటే 2026 అక్టోబర్ 20న ముంబైలోని […]

ఎస్ జైశంకర్: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన వేళ… పాకిస్తాన్‌తో అమెరికా సంబంధాలు మరోసారి చర్చకు దారితీసాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఫారిన్ మంత్రి ఎస్ జై శంకర్ అనుసరించిన దౌత్య వ్యూహం ఆసక్తిని కలిగించింది. 2008 ముంబై ఉగ్రదాదుల జ్ఞాపకాలను రూబియో కు ప్రత్యక్షంగా వివరించడంతో.. సాక్షిపై భారత్ ఆందోళనను ఆయన ముందు ఉంచారు.

తాజా పరిణామం ఏంటంటే

2026 అక్టోబర్ 20న ముంబైలోని తాజ్ మహల్ ప్యాక్స్ హోటల్‌లో 26/11 ఉగ్రదాదుల బాధితులకు నివాళులు అర్పించే కార్యక్రమంలో రూబియో ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో జై శంకర్ తాజ్ హోటల్, భద్రతా కీలక బాధ్యతలు నిర్వహించిన సునీల్ కుడ్యాడి ని ఆయనకు పరిచయం చేశారు.

2008లో ఉగ్రదాడిని ఉగ్రవాదులు తాజ్‌లోకి ఎలా ప్రవేశించారు.. అక్కడ దాదాపు 60 గంటల పాటు సాగిన భయానక పరిస్థితులు ఏమిటి.. సిబ్బంది ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు. సునీల్ వెల్లడించిన వివరాలు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసిన ఉగ్రవాద సంస్థల దాడుల తీవ్రతను అమెరికా ప్రతినిధికి గుర్తు చేశాయి.

పాకిస్తాన్ వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని.. భౌగోళికంగా కూడా ఆదేశంతో సంబంధాలు కొనసాగించడం అమెరికాకు అవసరమని రూబియో వివరించారు. ఇదే సమయంలో పాకిస్తాన్ దేశంతో సంబంధాలు భారత్ తో అమెరికా భాగస్వామ్యానికి నష్టం కలిగించమని రూబియో హామీ ఇచ్చారు. ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తే దేశాలను అమెరికా వ్యతిరేకిస్తుందని రూమియో సూచిస్తుంది.

జై శంకర్ చతురతను నిశ్శబ్ద దౌత్యంగా జాతీయ మీడియా సంస్థలు చూపిస్తున్నాయి. అంతేకాదు భారత్ భద్రతాపరమైన ఆందోళనలను అమెరికా ముందు ఉంచిందని.. ఈ ప్రయత్నం అమెరికా మనసు మార్చే విధంగా ఉండొచ్చని కృష్ణ శకలాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ దేశాన్ని ఉగ్రవాదం తాండగా నిరూపించడానికి భారత తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను.. అమెరికాకు అనేక సందర్భాల్లో చూపించింది.

26/11 దాడుల ప్రత్యక్ష సాక్షి అనుభవాన్ని రూబియోకు వివరించడం ద్వారా ఉగ్రవాదంపై జైశంకర్ భారత్ వైఖరిని ఆయన మరోసారి ప్రతిబింబించారు. ఇటీవల కాలంలో పాకిస్థాన్ తో అమెరికా అనేక సన్నిహిత సంబంధాలు కొనసాగుతోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకం అంటూ పాకిస్థాన్ కు సపోర్ట్ చేస్తోంది. పాకిస్థాన్ అసలు ఉగ్ర రంగును భారత్ బయటపెట్టిన నేపథ్యంలో అమెరికా ఎలాంటి అడుగులు వేస్తుంది.. ఏ తరహాలో చర్యలు తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird