Home సినిమా రామాయణ మూవీపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలు: ఇచ్ఛే కానుక ఇదేనా! – Andhra Waves

రామాయణ మూవీపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలు: ఇచ్ఛే కానుక ఇదేనా! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


మరో పదిహేను రోజుల్లో భారతీయ చిత్ర పరిశ్రమ ఇది మా సినిమా అని వరల్డ్ సినిమాకి చెప్పుకునే రామాయణం అడుగుపెట్టబోతుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ వస్తున్న ప్రమోషన్స్ తో అయితే ప్రేక్షకులు, రామ భక్తులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. దర్శకుడు నితేష్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎంతో పకడ్బందీగా ఈ దృశ్య కావ్యానికి ప్రాణం పోస్తున్నారు.

ఈ తరుణంలో రామాయణ ని గౌరవిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. విజయదశమి (దసరా) పవిత్రమైన సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘రామాయణ పన్ను మినహాయింపు ఇస్తున్నాము. గతంలో ‘ది కేరళ స్టోరీ’, ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది బెంగాల్ ఫైల్స్’ చిత్రాలకు పన్ను మినహాయింపు ఇచ్చినట్లే, ఇది రామాయణ చిత్రాలను కూడా అందజేస్తుంది. రాబోయే రోజుల్లో, శ్రీకృష్ణుడు, అర్జునుడు, మహాభారతానికి సంబంధించిన మరిన్ని పౌరాణిక చిత్రాలను మనం చూడబోతున్నాం’ అని సువేందు
చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి: కయదు లోహర్ తాగిన వాటర్ బాటిల్ అమ్మకానికి: రేటు తెలిస్తే షాక్ అవుతారు!

త్వరలోనే ఇతర రాష్ట్రాల్లో కూడా పన్ను మినహాయింపు లభించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల టాక్. నవంబర్ 5 రిలీజ్ డేట్ అయినా ప్రీమియర్స్ నుంచే రామాయణ సెల్యులాయిడ్ పై సందడి చేయనుంది.

[West Bengal Makes Ramayana Tax Free, Ramayana movie tax free, Ranbir Kapoor Ramayana, West Bengal CM Suvendu Adhikari, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird