Home సినిమా పెదకాపు హీరో కొత్త సినిమా: చిరంజీవి ప్రీవియస్ మాస్ మూవీ టైటిల్ ఖరారు! – Andhra Waves

పెదకాపు హీరో కొత్త సినిమా: చిరంజీవి ప్రీవియస్ మాస్ మూవీ టైటిల్ ఖరారు! – Andhra Waves

by andhra andhrawave
0 comments
తెలుగువన్ సినిమా


మెగాస్టార్ చిరంజీవి ప్రీవియస్ టైటిల్స్ కి ఉండే క్రేజ్, కిక్కు అని తెలుస్తుంది. ఆ టైటిల్స్ చిరంజీవి అనే కట్ అవుట్ ని అభిమానులు, ప్రేక్షకులకు మరింత దగ్గరగా కూడా చేసాయి.అందుకే ఇప్పుడు పెద కాపు, నాగబంధం ఫేమ్ విరాట్ కర్ణ తన అప్ కమింగ్ సినిమాకి చిరు టైటిల్ ఖరారు చేసాడు.

ఈ రోజు పుట్టిన సందర్భంగా ‘రుస్తుం’ టైటిల్ గ్లింప్స్‌ విడుదల చేశారు. దీంతో చిరు అభిమానుల కన్ను ఆటోమెటిక్ గా వీడియో పై పడింది. సినీ ప్రియులు కూడా వీడియోని ఒక లుక్ వేస్తున్నారు. ఆ రెండు జోనర్స్ లో మీరు కూడా ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి రుస్తుం వీడియోపై లుక్ వెయ్యండి. ఎలాంటి ఛార్జ్ లు లేవు. ఫ్రీ.. ఫ్రీ

ఇది కూడా చదవండి: ఆస్కార్ బరిలో తెలుగు అమ్మాయి సినిమా: తెలుగు వీర లేవరా! మద్దతు ఇవ్వండి

నిర్మాతలు ఎవరో కాదు హనుమాన్ మేకర్స్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి. సాయి ధరమ్ తేజ్ సంబరాల యేటి గట్టు కూడా ఆ ఇద్దరిదే. గంధం కనిష్క దర్శకుడు.

మీకు నచ్చవచ్చు

ఆ హీరోయిన్ కి ప్రేమ అంటే అదేనంట!

బాలకృష్ణకి అదనపు బాధ్యతని అప్పగించిన ఏపీ ప్రభుత్వం!

[Virat Karrna, Rusthum, Chiranjeevi, Niranjan Reddy]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird