Home Latest News టీటీడీలో కీలక నియామకం..స్పెషల్ ఆఫీసర్‌గా అర్జా శ్రీకాంత్ నియామకం.! | టీటీడీ ప్రత్యేక అధికారి | అర్జా శ్రీకాంత్ | TTD News | ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు | శ్రీవారి ఆలయాలు | ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ – Andhra Waves

టీటీడీలో కీలక నియామకం..స్పెషల్ ఆఫీసర్‌గా అర్జా శ్రీకాంత్ నియామకం.! | టీటీడీ ప్రత్యేక అధికారి | అర్జా శ్రీకాంత్ | TTD News | ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు | శ్రీవారి ఆలయాలు | ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


నాలుగు రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాల బాధ్యతలు.!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని ఇతర రాష్ట్రాల శ్రీవారి ఆలయాల పర్యవేక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ స్పెషల్ ఆఫీసర్‌గా ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్‌ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జారీ చేసింది.

ప్రభుత్వ వెల్లడించిన ప్రకారం ప్రస్తుతం, కురుక్షేత్ర, రిషికేశ్, జమ్మూలోని శ్రీవారి ఆలయాల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను అర్జా శ్రీకాంత్‌కు అప్పగించారు. వీటితో పాటు అస్సాం, ఉత్తరప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో టీటీడీకి సంబంధించిన వ్యవహారాలను సమన్వయం చేసే అదనపు బాధ్యతలను కూడా ఆయన నిర్వహిస్తున్నారు.

ఆయా నిర్వహణల నాణ్యతను పెంచడం, మెరుగైన సౌకర్యాలు కల్పించడం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంపై ఆలయ ప్రత్యేక సారించాలని ప్రభుత్వం సూచించింది. ఈ కనీసం ప్రతి 15 రోజులకు ఒకసారి సంబంధిత ఆలయాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని సూచించింది.

ఆలయాల్లో ఉన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. భక్తులకు ఎలాంటి వారు కలగకుండా ఆలయాల నిర్వహణను పర్యవేక్షించడం అర్జా శ్రీకాంత్ ప్రధాన బాధ్యతగా ఉండనుంది.

వివిధ ప్రాంతాలలో ఉన్న శ్రీవారి ఆలయాల నిర్వహణను మరింత మెరుగుపరచడంతో పాటు, భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ దేశంలో నియామకాలు చేపట్టింది.

మీకు నచ్చవచ్చు: వర్థమాన్ జైన్ ఎవరో తెలుసా: తిరుమలేశునికి 121 కిలోల బంగారం విరాళం ప్రకటించిన దాత.!

మీకు నచ్చవచ్చు: శ్రీవారికి రూ.206 కోట్ల కానుక.. జైన్ దంపతులపై సీఎం చంద్రబాబు ప్రశంసలు.!

[ TTD Special Officer, Arja Srikanth, TTD News, AP Government Orders, Srivari Temples, AP Bhavan Special Commissioner, Tirumala Tirupati Devasthanams ]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird