Home ఆంధ్రప్రదేశ్ Byreddy Siddharth Reddy:జగన్ కాదు.. వైసీపీలో శక్తివంతుడు ఇతడే.. – Andhra Waves

Byreddy Siddharth Reddy:జగన్ కాదు.. వైసీపీలో శక్తివంతుడు ఇతడే.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Byreddy Siddharth Reddy:ఏపీ లోకల్ బాడీ ఎలక్షన్ రిజల్ట్స్ లో వైసిపి లో స్ట్రేంజ్ లీడర్ ఎవరు.. అనే ప్రశ్న చాలామందిలో ఎదురవుతోంది. దీనికి కొందరు జగన్ అని సమాధానం చెబుతుంటే.. చాలామంది మాత్రం మరో వ్యక్తి పేరు చెబుతున్నారు. ఇంతకీ ఈ సమాధానం ఎందుకు వస్తోంది.. జగన్ కంటే శక్తివంతుడైన నాయకుడు వైసిపిలో ఎవరూ లేరు. కానీ జగన్ ను మించిన స్థాయిని అందుకున్న ఈ నాయకుడెవరు . అసలు లోకల్ బాడీ ఎలక్షన్‌లో ఇతడు […]

బైరెడ్డి సిద్ధార్థరెడ్డి:ఏపీ లోకల్ బాడీ ఎలక్షన్ రిజల్ట్స్ లో వైసిపి లో స్ట్రాంగెస్ట్ లీడర్ ఎవరు.. అనే ప్రశ్న చాలామందిలో ఎదురవుతోంది. దీనికి కొందరు జగన్ అని సమాధానం చెబుతుంటే.. చాలామంది మాత్రం మరో వ్యక్తి పేరు చెబుతున్నారు. ఇంతకీ ఈ సమాధానం ఎందుకు వస్తోంది.. జగన్ కంటే శక్తివంతుడైన నాయకుడు వైసిపిలో ఎవరూ లేరు. కానీ జగన్ ను మించిన స్థాయిని అందుకున్న ఈ నాయకుడెవరు . అసలు లోకల్ బాడీ ఎలక్షన్‌లో ఇతడు ఏం చేశాడు…

వైసిపి అధినేత జగన్ నిర్వహిస్తున్న పులివెందులలో అనుకూలమైన ఫలితం రాలేదు. పైగా మునిసిపల్ ఎలక్షన్స్ లో యునానిమస్ రిజల్ట్ ఉండకూడదని.. కచ్చితంగా గెలవాల్సిందేనని జగన్ అల్టిమేటం జారీ చేశారు. అలా గెలిచిన వాళ్లకే టికెట్ అని చెప్పేశారు. కానీ చివరికి జగన్ సొంత నియోజకవర్గంలోనే 20 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అన్నిటికంటే దారుణంగా జగన్ నిర్వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం లో వైసిపి ఘోరంగా ఓడిపోయింది. జగన్ పిన్నిని పోటీలో దింపేందుకు ఉపయోగం లేకుండా పోయింది.

స్థానిక ఎన్నికల్లో ఎటువంటి ఆశలు లేని వైసిపికి జీవితం కల్పించాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. నందికొట్కూరు ప్రాంతంలో సిద్ధార్థ రెడ్డి అంచనా వేయలేని విధంగా విజయం సాధించి.. రాజకీయ విశ్లేషకులను.. వైసిపి వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాడు. నందికొట్కూరు మున్సిపాలిటీలో సిద్ధార్థ రెడ్డి తెలుగులో స్థాయిని చూపించాడు. పార్టీలో అంతర్గత సంక్షేపం కనిపించింది.. జగన్ కూడా రెడ్డి క్షేత్రస్థాయిలో అధికంగా తిరిగి.. స్ట్రాంగెస్ట్ లీడర్ అని నిరూపించుకున్నాడు.

పులివెందుల కంటే నందికొట్కూరు ప్రాంతంలో ఫ్యాక్షన్ ప్రభావం అధికంగా ఉంటుంది. ఇక్కడ రాజకీయ అంశాలు కూడా అత్యంత సున్నితంగా ఉంటాయి. అయినప్పటికీ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఎక్కడ కూడా అల్లర్లు లేదా ఘర్షణలు జరగకుండా సిద్ధార్థ రెడ్డి చాలా తెలివిగా వ్యవహరించారు. కూటమినేతలు నామినేషన్లు వేయలేదని లేదా దాడులకు దిగారని కంప్లైంట్ లు ఇవ్వలేదు. పూర్తిగా డెమొక్రటిక్ విధానంలోనే అభ్యర్థులతో ధైర్యంగా నామినేషన్లు వేయించాడు. ముందుండి ప్రచారం సాగించాడు. ఓటర్లను పోలింగ్ బూత్ ల వరకు రప్పించగలిగాడు. మెజారిటీ స్థానాలు వైసిపి గెలిచే విధంగా ప్రణాళిక రూపొందించాడు.

వైసీపీ అధినేత తన సొంత నియోజకవర్గంలో ఆర్ వో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తే.. ఓటు వేయకుండా వెనక్కి వచ్చేస్తే.. సిద్ధార్థ రెడ్డి అలా చేయలేదు.. సొంత ఇలాకాలో గెలవకుండా జగన్ చేతులెత్తేస్తే.. సిద్ధార్థ రెడ్డి మాత్రం తిరుగులేని స్థాయిలో నిలబడ్డారు. అంతేకాదు రాష్ట్ర మొత్తం కూటమి హవా కొనసాగుతోంది.. నందికొట్కూరులో మాత్రం ఫ్యాన్ గాలి వీచే విధంగా చేశారు సిద్ధార్థ రెడ్డి. కేవలం సానుభూతి మీద ఆధారపడకుండా.. ఆరోపణలకు మాత్రమే పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో ఎప్పటికీ కార్యకర్తలకు కొండంత భరోసా లభిస్తుంది. వైసీపీ అధినేత చేతులెత్తేస్తే.. ఇతను మాత్రం గట్టిగా నిలబడి.. కూటమి జోరుని తట్టుకొని నందికొట్కూరు కోసం నిలబెట్టాడు. కాకపోతే ఇక్కడ టిడిపి ఎందుకు ఓడిపోయింది.. జనసేన సత్తా ఎందుకు చూపించలేకపోయింది అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird