Revanth Reddy:సిద్దిపేట సభలో హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా వదిలిపెట్టలేదు. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు …
Tag: