Home ఆంధ్రప్రదేశ్ Roja:రోజా కన్నీరు.. నగరంలో ఏం జరిగింది.. – Andhra Waves

Roja:రోజా కన్నీరు.. నగరంలో ఏం జరిగింది.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper



రోజా: పరిషత్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నగరిలో మాజీ మంత్రి.. రోజా కన్నీరు పెట్టుకున్నారు. ఆమెకు వైసిపి కార్యకర్తలు తోడయ్యారు. అక్కడ మొత్తం హడావిడి జరగడంతో.. పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రోజాను.. ఆమె అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో రోజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కోరిక ఆమెకు తాగునీరు ఇవ్వడానికి ఒక కార్యకర్త ప్రయత్నించే.. ఆమె బాటిల్ మూత తీసి విసిరి కొట్టారు. కార్యకర్త మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా నిరసన వ్యక్తం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి.

ఇంతకీ ఏం జరిగిందంటే..

పరిషత్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నగరి నియోజకవర్గ పరిధిలోని విజయపురం మండలం ఇల్లత్తూరు ఎంపీటీసీ స్థానం ఉద్రిక్తతకు కారణమైంది. ఈ స్థానంలో వైసిపి అభ్యర్థి 10 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైసీపీ నేతలు. అయితే ఎన్నికల అధికారులు మాత్రం టిడిపి అభ్యర్థి మూడు ఓట్ల తేడాతో గెలిచినట్టు చెప్పారు. దీంతో నగరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.

లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి తమ పార్టీ అభ్యర్థి లీడ్ లో ఉన్నారని వైసీపీ నేతలు వివరించారు. అధికార పార్టీ ఒత్తిడికి తలవంచి అధికారులు ఉద్దేశపూర్వకంగా ఫలితాన్ని.. మార్చి ప్రకటించారని. తనమీద అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థి కౌంటింగ్ ఏజెంట్లను పోలీసులు బలవంతంగా కేంద్రం నుంచి బయటికి పంపించారని రోజా.

కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న తర్వాత రోజా.. కార్యకర్తలతో కలిసి ప్రధాన గేటు ముందు బైఠాయించారు. నిరసనగా. ఈ నేపథ్యంలో ఆమె కంటతడి పెట్టుకున్నారు. ప్రజాస్వామ్య యుతంగా ప్రజలు ఇచ్చిన తీర్పును అధికార కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని. గెలిచిన తమ పార్టీ అభ్యర్థి ఓడిపోయినట్టు ప్రకటించడం.. ఓడిపోయిన టిడిపి అభ్యర్థిని విజేతగా ప్రకటించడం పట్ల ఆమె తీవ్రంగా గాయపడ్డారు.

ఇల్లత్తూరు ఎంపిటిసి స్థానానికి రీకౌంటింగ్ నిర్వహించాలని.. పూర్తి పారదర్శకమైన విధానాలను వెల్లడించాలని రోజా డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని రోజా స్పష్టం చేశారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు నేతల ఆరోపణలను అధికారులు.. వైసీపీ పూర్తిగా ఖండించారు. ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం సీసీ కెమెరాల పర్యవేక్షణలో.. రెండు పార్టీల కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు నిర్వహించినట్టు వివరించారు. లెక్కింపు తర్వాత.. నిబంధనల ప్రకారం లీడ్‌లో ఉన్న అభ్యర్థికే ధ్రువీకరణ పత్రం అందించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోజా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బయటకు పంపించారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird