Home ఆంధ్రప్రదేశ్ కేసీఆర్: అప్పుడు కేసీఆర్ దేశ్ కీ నేత.. చంద్రబాబు స్థాయి.. – Andhra Waves

కేసీఆర్: అప్పుడు కేసీఆర్ దేశ్ కీ నేత.. చంద్రబాబు స్థాయి.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


కేసీఆర్: ఒక్క విషయం చెప్పుకునే కంటే ముందు.. గతాన్ని ఒకసారి పరిశీలిద్దాం. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండగట్టు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అందులో ప్రయాణిస్తున్న వారు చనిపోయారు. అందులో ప్రయాణిస్తున్న వారంతా తెలంగాణకు చెందినవారు. వారంతా కూడా కెసిఆర్ కు ఓటు వేసిన వారే. కానివారిని పరామర్శించడానికి కేసీఆర్ కు టైం దొరికింది. అసలు అప్పుడు ఆయన ప్రగతిభవన్ నుంచి అడుగు కూడా బయట పెట్టలేదు. మొన్నటిదాకా కూడా చనిపోయిన వారికి.. గాయపడిన వారికి పరిహారం […]

కేసీఆర్: ఒక విషయం చెప్పుకునే కంటే ముందు.. గతాన్ని ఒకసారి పరిశీలిద్దాం. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండగట్టు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అందులో ప్రయాణిస్తున్న వారు చనిపోయారు. అందులో ప్రయాణిస్తున్న వారంతా తెలంగాణకు చెందినవారు. వారంతా కూడా కెసిఆర్ కు ఓటు వేసిన వారే. కానివారిని పరామర్శించడానికి కేసీఆర్ కు టైం దొరికింది. అసలు అప్పుడు ఆయన ప్రగతిభవన్ నుంచి అడుగు కూడా బయట పెట్టలేదు. మొన్నటిదాకా కూడా చనిపోయిన వారికి.. గాయపడిన వారికి పరిహారం అందలేదు. ఇది కేసీఆర్ మార్కు పరిపాలన.

కానీ ఇదే కేసీఆర్ ఏమంటాడంటే.. చంద్రబాబు డర్టీ పొలిటిషన్.. ఢిల్లీలో చక్రాలు తిప్పుతాడా.. బట్లర్ ఇంగ్లీష్ తో అయితదా.. రెండు వచనాలు ఇంగ్లీషులో మాట్లాడతాడా.. అప్పట్లో జగన్ అండ చూసుకొని.. కెసిఆర్ రెచ్చిపోయేవారు. పైగా సమయం దొరికితే చాలు చంద్రబాబును ఏదో ఒక విషయంలో తిట్టి తన కసి తీర్చుకునేవారు. పైగా తాను దేశానికి కాబోయే నాయకుడిని.. ప్రతిపక్షాలకు మొత్తం ఫండింగ్ చేస్తానని కేసీఆర్ గట్టిగానే శపథాలు చేశారు. సొంత మీడియాలో విపరీతంగా రాసుకునేవారు. కానీ ఆ తర్వాతే ఏ.. కూసాలు విరిగిపోయాయి. ఢిల్లీలో చక్రాలు కాదు కదా.. సొంత రాష్ట్రంలో సున్నా ఎంపీ స్థానాలు వచ్చాయి. తనకు ఓటు వేయలేని తెలంగాణ ప్రజల ద్రోహులు అన్నట్టుగా కేసీఆర్ పదేపదే మాట్లాడుతుంటారు.

ఇప్పుడు రియాల్టీలోకి వద్దాం.. కెసిఆర్ చంద్రబాబు విషయంలో చేసిన తప్పును కేటీఆర్ దిద్దుకున్నట్టు. కరువు కాలంలో కూడా ఏపీకి నీరు తీసుకెళ్లారని.. పట్టిసీమ ద్వారా పంపింగ్ చేశారు. ఇక మరో ఎంపీ.. బిజెపి నాయకుడు ధర్మపురి అరవింద్ తుఫాన్ సమయంలో చంద్రబాబు వ్యవహరించే తీరును సరికొత్తగా ఆవిష్కరించారు. ఆయన క్రైసిస్ సమయంలో సరిగ్గా పనిచేస్తారని చెప్పుకొచ్చారు. కేటీఆర్ నుంచి మొదలు పెడితే అరవింద్ వరకు చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారు. అది కూడా పాజిటివ్ గా.. ఒకప్పుడు కేసీఆర్ ఎలా మాట్లాడారు..ఇప్పుడు కేటీఆర్ ఎలా మాట్లాడుతున్నారు.. ఇది చాలు చంద్రబాబు అంటే ఏంటో చెప్పాలి.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird