Home సినిమా మొబైల్ చూస్తూ తిండి తింటున్నారా? – iDreamPost – Andhra Waves

మొబైల్ చూస్తూ తిండి తింటున్నారా? – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
మొబైల్ చూస్తూ తిండి తింటున్నారా? - iDreamPost


నేటి సమాజంలో మొబైల్ ఫోన్ వ్యసనంలా మారిపోయింది. సగటున ఓ మనిషి రోజుకు కనీసం 4 గంటలు ఫోన్ చూస్తున్నాడని పలు పరిశోధనల్లో తేలింది. ఖాళీ సమయంలోనే కాకుండా ఆహారం తినే సమయంలో కూడా ఫోన్ వాడుతున్నారు. సినిమాలు, రీల్స్ చూస్తూ తిండి తింటున్నారు. తినడం వల్ల తాత్కాలికంగా సరదాగా చూస్తూ తిండి, ఇది ఆరోగ్యంపై ఆకస్మికంగా చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ చూస్తూ తినడం వల్ల కలిగే ప్రధాన నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అతిగా తినడం

స్క్రీన్ వైపు దృష్టి ఉండటం వల్ల పొట్ట నిండిందనే సంకేతాన్ని మెదడు సకాలంలో అందుకోలేదు. దీనివల్ల మనకు తెలియకుండానే అవసరానికి ఎక్కువ ఆహారం తినేస్తాము. ఇది చివరికి బరువు పెరగడానికి.

జీర్ణక్రియ సమస్యలు

మొబైల్ చూస్తూ తిండి తింటున్నపుడు.. మన ఫోకస్ తిండి మీదకంటే, వీడియోల మీద ఉంటుంది. అలాంటి సమయంలో ఆహారాన్ని సరిగ్గా నమలకుండా మింగేయడం జరుగుతుంది. జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడుతుంది. ఇది గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలకు కారణమవుతుంది.

తృప్తి లోపించడం

మనం తినేటప్పుడు ఆహారంపై శ్రద్ధ పెట్టకపోతే, తిన్న తర్వాత కూడా ఏదో వెలితిగా అనిపిస్తుంది. మళ్లీ జంక్ ఫుడ్స్ లేదా స్నాక్స్ తినాలనే కోరిక కలుగుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు మన శరీరానికి తీవ్రంగా నష్టం కలిగిస్తాయి. మానసికంగా, శారీరకంగా కూడా తీవ్ర నష్టం కలుగుతుంది. భోజనం చేసేటప్పుడు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీ రిమోట్‌లను కనీసం ఐదు అడుగుల దూరంలో ఉంచండి. డైనింగ్ టేబుల్‌పై మొబైల్స్ పెట్టవద్దు. ఫోన్ చూస్తూ తినే బదులు కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి, రోజంతా కలిసి పంచుకోవడానికి. ఇది మానసిక బంధాలను బలపరుస్తుంది.

రచయిత అవతార్

వెంకటేశ్వర్లు

నా పేరు వెంకటేశ్వర్లు. iDreamPost.comలో సీనియర్ సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. 2023 నుంచి ఐడ్రీమ్‌తో నా ప్రయాణం మొదలైంది. ఇక్కడ సినిమా, జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్, రాజకీయాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటాను. 2016లో జర్నలిజం వైపు వచ్చాను. జర్నలిజంలో పీజీ డిప్లొమా చేశాను. నాకు జర్నలిజంలో 9 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. 2017లో సాక్షి వెబ్ డెస్క్ నుంచి వృత్తిపర జర్నీ మొదలైంది. ఆ తర్వాత సుమన్ టీవీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌లో సేవలను అందించాను.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird