తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) విజయం సంచలనంగా మారింది. ఈ ఇటీవలే తెలంగాణలో సొంత పార్టీ టీఆర్ఎస్ ను ఏర్పాటు చేసిన కల్వకుంట్ల కవిత విజయం రాజకీయ ప్రభంజనంపై హర్షం వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు. భ్రష్టుపట్టిపోయిన రాజకీయ చరిత్రను రాయడానికి కొత్త రాజకీయ శక్తులు అవసరమని తమిళ ప్రజలు తమ తీర్పు నిరూపించారని ఎక్స్ వేదికగా కవిత..
