Home సినిమా ఓటీటీలోకి వచ్చేస్తున్న నయనతార ‘మహాశక్తి’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే! – Andhra Waves

ఓటీటీలోకి వచ్చేస్తున్న నయనతార ‘మహాశక్తి’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే! – Andhra Waves

by andhra andhrawave
0 comments
తెలుగువన్ సినిమా


ఈ నెల 6న సెల్యులాయిడ్ పై ‘మహాశక్తి’తో అడుగుపెట్టింది లేడీ సూపర్ స్టార్ నయనతార. అభిమానులు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకోవడంతో పాటు రివ్యూస్ కూడా నార్మల్.. దీంతో ఓటిటి సినీ ప్రేమికుల రెస్పాన్స్ కోసం స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. మరి లేటు చెయ్యకుండా ఆ లక్కీ డేట్ ఏంటో చూద్దాం.

ప్రముఖ ఓటీ ప్లాట్‌ఫామ్ జియో‌స్టార్‌ డిసెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ హాట్. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోను అందుబాటులో ఉంచడం మహాశక్తి స్పెషాలిటీ.

2020లో విడుదలైన ‘మూకుత్తి అమ్మన్’ చిత్రానికి ఈ రెండో ప్రదర్శనను ప్రదర్శించారు. నయనతార శక్తి అనే పోలీస్ కానిస్టేబుల్ రోల్ లో కనిపించనుంది. ఆమెకు తరచుగా కొన్ని వింత కలలు వస్తాయి. గుర్రాలు, కత్తులు, సైన్యాలు కనిపిస్తూ.. మైలాంజీ అనే ఊరికి వెళ్లమంటూ ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తోంది.

ఒక చిన్నారిని బలి ఇవ్వడానికి ప్రయత్నించిన దుండగులను శక్తి అడ్డుకోవడంతో కథలో కీలక మలుపు వస్తుంది. ఆ తర్వాత ఆమె మైలాంజీ గ్రామానికి వెళ్లడం, అక్కడ ఎదురయ్యే వింత సంఘటనలు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.

ఇది కూడా చదవండి: పెద్దిపై శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు!

ఇంకా కథ చెప్తే కిక్ ఉండదు. కాబట్టి థియేటర్ రెస్పాన్స్ ని పట్టించుకోకుండా ఓటి ప్రేమికులు ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఎన్నో సినిమాలని ఒటిటిలో హిట్ చేసిన రికార్డు మీ సొంతం.మేకర్స్ కూడా ఆ నమ్మకంతోనే ఉన్నారు.

సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం సమాధి చేసిన బైరా అనే దుష్టశక్తిగా రెజీనా పెర్ఫార్మ్ మరో ప్రధాన హైలెట్.పక్కా మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. సీనియర్ సుందర్ డైరెక్టర్ దర్శకత్వం మిమ్మల్ని నిరుత్సాహపరచదు. మిగిలిన నటీనటుల పెర్ఫార్మెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఒక కొత్త లోకాన్ని పరిచయం చేస్తుంది.

మీకు నచ్చవచ్చు:నీహారిక సంచలన నిర్ణయం!

మీకు నచ్చవచ్చు:వెట్రిమారన్ ప్లాన్ అదిరింది భయ్యా!

[Mahasakthi, Mookuthi Amman 2, Nayanthara, JioHotstar OTT, Tollywood]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird