Home తెలంగాణ Kalvakuntla Kavitha: కెసిఆర్ ను అలా చూపించారట.. ప్యారడైజ్ – Andhra Waves

Kalvakuntla Kavitha: కెసిఆర్ ను అలా చూపించారట.. ప్యారడైజ్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Kalvakuntla Kavitha: నాని నటించిన ది ప్యారడైజ్ సినిమాలో ఎమ్మెల్యే శంకర్రావు పాత్ర అచ్చం సీఎం కేసీఆర్ ను పోలి ఉంది. ఈ పాత్రలో ప్రియదర్శి నటించారు. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో సవారికి గుర్తింపు రావడానికి ఏకంగా ముఖ్యమంత్రినే వారి వద్దకు తీసుకువస్తాడు శంకర్రావు. ఒకరకంగా సవారిల తెగకు ఆరాధ్య నాయకుడిగా మారిపోతాడు. తెరమీద శంకర్రావు కనిపించినప్పుడు నాయకులు థియేటర్లలో ఒకటే హడావిడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తెలంగాణ […]

కల్వకుంట్ల కవిత: నాని నటించిన ది ప్యారడైజ్ సినిమాలో ఎమ్మెల్యే శంకర్రావు పాత్ర అచ్చం సీఎం కేసీఆర్ ను పోలి ఉంది. ఈ పాత్రలో ప్రియదర్శి నటించారు. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో సవారికి గుర్తింపు రావడానికి ఏకంగా ముఖ్యమంత్రినే వారి వద్దకు తీసుకువస్తాడు శంకర్రావు. ఒకరకంగా సవారిల తెగకు ఆరాధ్య నాయకుడిగా మారిపోతాడు.

తెరమీద శంకర్రావు కనిపించినప్పుడు నాయకులు థియేటర్లలో ఒకటే హడావిడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తెలంగాణ షేర్ కేసీఆర్ అంటూ సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. దీనికి తోడు కొన్ని రకాల యూట్యూబ్ ఛానల్స్.. శంకర్రావు పాత్రకు విపరీతంగా ఎలివేషన్ ఇస్తున్నారు. ఇకపై మీడియా మాత్రం ఈ సినిమా మీద నెగిటివ్ ట్రోల్స్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఈరోజు గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చూడబోతున్నారు. తనకు ఎంతో ఇష్టమైన నాని.. దర్శకుడు శ్రీకాంత్.. నటుడు ప్రియదర్శి నటించిన ఈ సినిమా చూడడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రకటన.

కేటీఆర్ ప్రకటనకు భిన్నంగా కవిత స్పందించారు. ది ప్యారడైజ్ సినిమాలో కెసిఆర్ ను అవమానించారని కవిత. ప్యారడైజ్ సినిమా బాగోలేదని ఆమె అభిప్రాయపడ్డారు. గులాబీ పార్టీ నాయకులు తెరమీద శంకరరావు పాత్ర కనిపించగానే సోషల్ మీడియాలో విపరీతంగా ఎలివేషన్లు ఇస్తున్నారని.. ఆ పార్టీ ప్రజల్లో లేదని.. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కవిత ఉందని. ఇక వినాయక నిమజ్జనం రోజు చాలామందికి డబ్బులు ఇచ్చి కేసీఆర్ పాటలు పెట్టిస్తున్నారని.. ఆ పాటలకు డ్యాన్సులు వేస్తున్నారని కవిత సంచలన ఆరోపణలు చేశారు.

కవిత ఈ విషయాలు బయట పెట్టడంతో కాంగ్రెస్ నాయకులు దాడి మొదలుపెట్టారు. “ఇప్పటివరకు జనాలు ఊగిపోతున్నారని.. ఈలలు వేస్తున్నారని అనుకున్నాం. కానీ గులాబీ పార్టీ నాయకులు డబ్బులు ఇస్తూ డ్యాన్సులు వేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేయాలనుకుంటున్నారు. ఆ పార్టీ ప్రజల్లో లేదు. జస్ట్ సోషల్ మీడియాలో మాత్రమే ఉంది. ఇదే కెసిఆర్ కుమార్తె స్వయంగా చెబుతోంది. మొదటి కవిత బయటపెట్టిన నిజాలు ప్యారడైజ్ సినిమాలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరి కేటీఆర్ ఈ సినిమా చూసి ఎలాంటి కామెంట్స్ చేస్తారో చూడాల్సి ఉంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird