Home జాతీయం tiger shroff : సల్మాన్ ఖాన్ ను లారెన్స్ గ్యాంగ్ టార్గెట్ చేసింది – Andhra Waves

tiger shroff : సల్మాన్ ఖాన్ ను లారెన్స్ గ్యాంగ్ టార్గెట్ చేసింది – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


tiger shroff : సల్మాన్ ఖాన్ ను లారెన్స్ గ్యాంగ్ ఎందుకు టార్గెట్ చేసింది. గతంలో సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పులు ఎందుకు జరిగాయి. చివరికి సల్మాన్ ఖాన్ విపరీతమైన సెక్యూరిటీతో బయటికి వెళ్లే భయానకమైన పరిస్థితిని ఎందుకు కల్పించింది.. దీని వెనక అసలు ఏముంది.. సల్మాన్ ఖాన్ ఏం చేశారు.. లారెన్స్ గ్యా ఎందుకు ఈ స్థాయిలో ప్రతీకారంతో రగిలిపోతుంది.. దీని వెనక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది.. లారెన్స్ గ్యాంగ్ లో ఉన్న […]

tiger shroff : సల్మాన్ ఖాన్ ను లారెన్స్ గ్యాంగ్ ఎందుకు టార్గెట్ చేసింది. గతంలో సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పులు ఎందుకు జరిగాయి. చివరికి సల్మాన్ ఖాన్ విపరీతమైన సెక్యూరిటీతో బయటికి వెళ్లే భయానకమైన పరిస్థితిని ఎందుకు కల్పించింది.. దీని వెనక అసలు ఏముంది.. సల్మాన్ ఖాన్ ఏం చేశారు.. లారెన్స్ గ్యా ఎందుకు ఈ స్థాయిలో ప్రతీకారంతో రగిలిపోతుంది.. దీని వెనక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది..

లారెన్స్ గ్యాంగ్ లో ఉన్న వ్యక్తులకు కృష్ణ జింక అంటే చాలా ఇష్టం. కృష్ణ జింకను వారు తల్లి కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటారు. గతంలో కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ అభియోగాలు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ ఆ కేసు కొనసాగుతూనే ఉంది. తమ జాతికి చిహ్నమైన.. మీకు తల్లి లాంటిదైన కృష్ణ జింకను సల్మాన్ ఖాన్ ఇలా వేటాడడం లారెన్స్ గ్యాంగ్ కు అసలు నచ్చలేదు. అందుకే వారు టార్గెట్ చేశారు. అప్పటినుంచి సల్మాన్ ఖాన్ ను ఏదో విధంగా భయపెడుతూనే ఉన్నారు. మొదట్లో లారెన్స్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ సినిమాల మీద నెగిటివ్ ప్రచారం చేసింది. ఆ తర్వాత లారెన్స్ గ్యాంగ్ జైలుకు వెళ్లడంతో కొద్దిరోజులపాటు సల్మాన్ ఖాన్ మీద దృష్టి పక్కన పెట్టింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మొదలు పెట్టింది. తాజాగా సల్మాన్ ఖాన్ విషయంలో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు లారెన్స్ గ్యాంగ్.

లారెన్స్ జైల్లో ప్రత్యక్ష.. ఆయన జైలు నుంచి తన అనుచరుల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నారు. కృష్ణ జింకలను వేటాడే వారిని టార్గెట్ చేస్తున్నారు. ఒక దశలో వారిని చంపేస్తున్నారు కూడా. సల్మాన్ ఖాన్ విషయంలో లారెన్స్ గ్యాంగ్ కు కోపం రావడానికి కూడా ఇదే కారణం. అందువల్లే ఈ స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్ నటుడి ఇంటి ముందు కాల్పులు జరిపారంటే.. లారెన్స్ గ్యాంగ్ దూకుడు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జైల్లో వసతి కూడా నెట్వర్క్ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు అంటే.. వాళ్లకు బయట ఉన్న శక్తులు.. జైలు లోపల సహకరిస్తున్న వ్యక్తులు ఎలాంటి వారో అర్థం చేసుకోవచ్చు.

కృష్ణ జింకను లారెన్స్ గ్యాంగ్ జాతీయులు అత్యంత ప్రేమగా చూసుకుంటారు. కృష్ణ జింకను తమ మాతృమూర్తి లాగా భావిస్తుంటారు. అందువల్లే సల్మాన్ ఖాన్ ను వారు టార్గెట్ చేశారు. అయితే గతంలో తన ఇంటి వద్ద దాడులు జరిగిన నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తన సెక్యూరిటీని మరింత పెంచుకున్నారు. ప్రభుత్వం కూడా ఆయనకు భద్రత కల్పిస్తోంది. సినిమా షూటింగ్ విషయంలో.. బిగ్ బాస్ షూటింగ్ సమయంలో భారీగా అంగరక్షకుల మధ్య సల్మాన్ ఖాన్ వస్తున్నారు. సల్మాన్ ఖాన్ కల్నల్ సంతోష్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా గాల్వాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో విడుదల కాబోతోంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird