Home Latest News అనిరుధ్–కావ్య మారన్ రిసెప్షన్‌లో నారా లోకేష్ ఫ్యామిలీ సందడి.! | అనిరుధ్-కావ్య మారన్ వెడ్డింగ్ రిసెప్షన్ | నారా లోకేష్ | అనిరుధ్ రవిచందర్ | కావ్య మారన్ | రజనీకాంత్ | MK స్టాలిన్ | బ్రాహ్మణి | ఉదయనిధి స్టాలిన్ – Andhra Waves

అనిరుధ్–కావ్య మారన్ రిసెప్షన్‌లో నారా లోకేష్ ఫ్యామిలీ సందడి.! | అనిరుధ్-కావ్య మారన్ వెడ్డింగ్ రిసెప్షన్ | నారా లోకేష్ | అనిరుధ్ రవిచందర్ | కావ్య మారన్ | రజనీకాంత్ | MK స్టాలిన్ | బ్రాహ్మణి | ఉదయనిధి స్టాలిన్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


ఒకే వేదికపై రజనీకాంత్, స్టాలిన్.. లోకేష్ ఆప్యాయ పలకరింపులు.!

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సీఈవో కావ్య మారన్ వివాహాల రిసెప్షన్ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన కుటుంబంతో కలిసి దాడి. సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి రిసెప్షన్‌కు విచ్చేశారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ దంపతులు నూతన వధూవరులు అనిరుధ్, కావ్య మారన్‌లకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.

రిసెప్షన్‌కు హాజరైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, సూపర్‌స్టార్ రజనీకాంత్‌లను నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రజనీకాంత్, లోకేష్‌తో ఆప్యాయంగా ముచ్చటించారు.

ఇరువురూ పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు చిరునవ్వులు చిందించారు.అలాగే మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తోనూ నారా లోకేష్ కరచాలనం చేశారు. ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ రిసెప్షన్ వేడుకలో లోకేష్ కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇది కూడా చదవండి: తిరుమలలో భక్తుల రద్దీ..31 కంపార్మెంట్లు ఫుల్.!

[ Anirudh-Kavya Maran wedding reception, Nara Lokesh, Anirudh Ravichander, Kavya Maran, Rajinikanth, MK Stalin, Brahmani, Udayanidhi Stalin, Chennai Reception ]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird