
ఎన్టీఆర్ బావమరిది ప్రముఖ హీరో నితిన్ నార్నే కుడి భుజానికి మూవీ షూటింగ్‌లో గాయమైంది, అక్టోబర్ 4న కిమ్స్ ఆసుపత్రిలో చేరాడు. ఈరోజు ఉదయం ప్రముఖ అర్థోపీడిక్ సర్జన్ డా. ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి మరియు వారి బృందం (డా. ఈశ్వర్ పటేల్, డా.హరికృష్ణ బచ్చు, డా. మధుసూదన్) నితిన్ కి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది.
ఇది కూడా చదవండి: పూజాహెగ్డే చేసుకోబోయే వరుడు ఏం చేస్తాడో తెలిసిపోయిందోచ్: వాళ్ళల్లో కొత్త ఆశలు!

ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యుల పర్యవేక్షణలో కొద్దిరోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులకు గోప్యత కల్పించాలని, ఎటువంటి వదంతులు నమ్మవద్దని, ఆసుపత్రికి రావొద్దని కిమ్స్ ఆసుపత్రి వర్గాలు కోరాయి.
[Nithiin Narne Surgery Details, Nithiin Narne Health Update, Nithiin Narne latest news, Ntr, Nithiin Narne, Telugu movie news, celebrity secrets, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]
