Home ఆంధ్రప్రదేశ్ YS Jagan Mohan Reddy: పులివెందులలో జగన్ ఆశలు అడియాసలు – Andhra Waves

YS Jagan Mohan Reddy: పులివెందులలో జగన్ ఆశలు అడియాసలు – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: ఏపీలో స్థానిక ఎన్నికలు వైసీపీ ఊహించినట్టు కాకుండా.. పకడ్బందీగా జరిగాయి. పోలీసులు మందస్తుగానే పరిస్థితులను అంచనా వేశారు. ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా చూశారు. అందువల్లే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎన్నికలు జరిగాయి. దీంతో వైసిపి అంచనా వేసినట్టుగా ఎన్నికలు జరగడం.. ఆ పార్టీ అధినేత ప్రజాస్వామ్యం.. స్వచ్ఛ గురించి మాట్లాడారు. సొంతం పులివెందులలో జగన్ రకరకాలుగా హంగామా చేశారు. చివరికి పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేయకుండానే […]

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: ఏపీలో స్థానిక ఎన్నికలు వైసిపి ఊహించినట్టు కాకుండా.. పకడ్బందీగా జరిగాయి. పోలీసులు మందస్తుగానే పరిస్థితులను అంచనా వేశారు. ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా చూశారు. అందువల్లే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎన్నికలు జరిగాయి. దీంతో వైసిపి అంచనా వేసినట్టుగా ఎన్నికలు జరగడం.. ఆ పార్టీ అధినేత ప్రజాస్వామ్యం.. స్వచ్ఛ గురించి మాట్లాడారు.

సొంతం పులివెందులలో జగన్ రకరకాలుగా హంగామా చేశారు. చివరికి పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేయకుండానే వెనక్కి వెళ్లిపోయారు. రీపోలింగ్ చేపట్టాలంటూ డిమాండ్ కూడా చేశారు. ఈ మాటలు మొత్తం ఆయన కేవలం స్క్రిప్ట్ చూసుకుంటూ మీడియా ముందు చెప్పడం విశేషం. కనీసం సొంత నియోజకవర్గంలో గ్రామాల పేర్లు.. ఇతర వివరాలు ఆయన నేరుగా చెప్పలేకపోయారు. జగన్ అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం అక్కడ రీపోలింగ్ చేపట్టేందుకు అవకాశం లేదని తెలుస్తోంది. చట్టపరంగా రీ పోలింగ్ నిర్వహించేందుకు అక్కడ ఎలాంటి ఆస్కారం లేదు. పులివెందుల ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. శాంతి భద్రతలను పది రక్షించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ మొత్తం రికార్డు అయింది. జగన్ చెప్పినట్టుగా దొంగ ఓట్లు పడ్డాయని.. ఏజెంట్లను మొత్తం అడ్డుకున్నారని జగన్ చేసిన ఆరోపణలకు విలువ లేకుండా పోయింది. జగన్ చెప్పినట్టుగా జరిగితే సిసిటి ఫుటేజీ ఆధారంగా సీన్ బై సీన్ ను అధికారులు పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. అయితే అటువంటి పరిణామాలు లేకుండా చోటు చేసుకోలేదు జగన్ వాదనకు విలువ పోయింది.

ఓటమి వల్ల జగన్ రకరకాల ఆరోపణలు తెరపైకి తీసుకొచ్చారని.. రీ పోలింగ్ చేయాల్సిన అవసరం లేదని.. సీన్ క్రియేట్ చేద్దామని చివరికి ఆయనే బొక్క బోర్లా పడ్డారని టిడిపి నేతలు అంటున్నారు. పులివెందులలో రీపోలింగ్ కాదు కదా.. జగన్ కోరుకున్నట్టు ఏది జరగదని.. ఇది టిడిపి పరిపాలన కాబట్టి అంతా పారదర్శకంగా ఉంటుందని అంటున్నారు. జగన్ చేసిన అహంగామాను వైసిపి.. సాక్షి మీడియా గొప్పగా చెప్పుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

జగన్ చెప్పినట్టుగా పులివెందులలో అలాంటి సంఘటనలు జరగలేదు. పైగా పోలీసులు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగడానికి సహకరించారు. ఏదో క్రియేట్ చేయడానికి పోలింగ్ ఏజెంట్లుగా మగవాళ్లను కాకుండా ఆడవాళ్లను పంపించారు. ఆడను ముందుపెట్టి హంగామా చేసి చూశారు. కానీ , ఆ ఆశ కూడా నెరవేరలేదు. చివరికి జగన్ అంచనా ఏవీ జరగడానికి ప్లాన్ వేసిన అట్టర్ ప్లాఫ్ అయిందని టీడీపీ నేతలు అంటున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird