Home అంతర్జాతీయం Nandamuri Balakrishna: ఇరాన్ కు ఆయుధంగా నందమూరి బా -Andhra Waves

Nandamuri Balakrishna: ఇరాన్ కు ఆయుధంగా నందమూరి బా -Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Nandamuri Balakrishna: పశ్చిమాసియాలో ఇరాన్ కీలకమైన దేశం. ఇరాన్ దేశంలో ఉర్దూ భాష ఉంటుంది. ఇరాన్ దేశ ప్రజలకు మన సంస్కృతి తెలుసు. మన సంప్రదాయాలు తెలుసు. కానీ నందమూరి బాలకృష్ణకి కొంతమంది మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఇరాన్ దేశం నందమూరి బాలకృష్ణను తెగ పొగుడుతోంది. ఆయనే మా ఆయుధం అంటూ.. కొనియాడుతోంది. ఇంతకీ నందమూరి బాలకృష్ణకు.. ఇరాన్ దేశానికి ఏంటి సంబంధం.. ఇప్పుడెందుకు ఈ చర్చ అంటే.. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ దేశాన్ని […]

నందమూరి బాలకృష్ణ: పశ్చిమాసియాలో ఇరాన్ కీలకమైన దేశం. ఇరాన్ దేశంలో ఉర్దూ భాష ఉంటుంది. ఇరాన్ దేశ ప్రజలకు మన సంస్కృతి తెలుసు. మన సంప్రదాయాలు తెలుసు. కానీ నందమూరి బాలకృష్ణకి కొంతమంది మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఇరాన్ దేశం నందమూరి బాలకృష్ణను తెగ పొగుడుతోంది. ఆయనే మా ఆయుధం అంటూ.. కొనియాడుతోంది. ఇంతకీ నందమూరి బాలకృష్ణకు.. ఇరాన్ దేశానికి ఏంటి సంబంధం.. ఇప్పుడెందుకు ఈ చర్చ అంటే..

ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ దేశాన్ని ఉద్దేశించి కీలకమైన ప్రకటనలు చేశారు. తమ దగ్గర ఉన్న ఆయుధాలతో ఇరాన్ దేశాన్ని మొత్తం ప్రపంచ పటంలోనే లేకుండా నిషేధించింది. ఇరాన్ తమ చెప్పినట్టు నడుచుకోవాలని.. తోక జాడిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని. ఇప్పటికే అమెరికా ఇరాన్ మీద అనేక రకాలుగా దాడులు చేసింది. కీలకమైన ఆయిల్ రిఫైనరీలను ధ్వంసం చేసింది. పెద్దపెద్ద నగరాల మీద బాంబులతో విరుచుకుపడింది. ఇరాన్ దేశానికి తీవ్ర స్థాయిలో నష్టం కలగజేసింది. అయినా ఇరాన్ నిలబడింది. అమెరికాకు గట్టిగానే బదులు చెబుతోంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇరాన్ కూడా అదే స్థాయిలో స్పందించింది. ఆయుధాలను.. బాంబులను నమ్ముకోకుండా నందమూరి బాలకృష్ణను నమ్ముకుంది. ఏకంగా నందమూరి బాలకృష్ణ వీడియోతో అమెరికాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. భగవంతుడు కేసరి సినిమాలో టన్నెల్ ఫైట్ సీన్ కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. తమను ఏమీ చేయలేరని సెటైరికల్ గా కౌంటర్ ఇచ్చింది.” ఇరాన్ నిస్సహాయమైనది కాదు. ఈ విషయం ట్రంప్ కు కూడా తెలుసు.. మేము చెప్పినప్పటి నుంచి ఆయన హాలీవుడ్ సినిమాలు చూడడం లేదు. బాలీవుడ్ సినిమాలు చూస్తున్నారు” అంటూ ట్వీట్ చేసింది. అయితే ఇక్కడే ఇరాన్ పప్పులో కాలు వేసింది. ఇరాన్ పోస్ట్ చేసిన వీడియో భగవంతుని కేసరి సినిమాలో ఉన్నప్పటికీ.. అది హిందీలో డబ్ అయిన ఇరాన్ మర్చిపోయింది. హిందీ డబ్బింగ్ సినిమాలోని సన్నివేశాన్ని పోస్ట్ చేసిన ఇరాన్.. ఆ సినిమా బాలీవుడ్‌లో నిర్మితమైందని అనుకుంది. ఇరాన్ పోస్టుకు తెలుగు నెటిజన్లు దిమ్మతిరిగే కౌంటర్లు ఇస్తున్నారు. వీడియో పోస్ట్ చేయగానే సంబరం కాదని.. అది ఏ భాషలో నిర్మితమైందో తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

“బాలకృష్ణ హీరోచితమైన పోరాటం చేసిన ఆ సినిమా భగవంతుని కేసరి. కాకపోతే అది తెలుగులో నిర్మాణమైంది. అద్భుతమైన సినిమా అది. హిందీలో డబ్ చేశారు.. దానిని బాలీవుడ్ సినిమా అని ఇరాన్ అనుకుంటున్నది. కానీ అది తప్పు. ఎందుకంటే ఆ సినిమా తెలుగులో నిర్మాణం అయింది. ఆ విషయం తెలియకుండానే ఇరాన్ హిందీ సినిమా అనుకుంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird