Nokia HMD vibe 2 Pro 5G: నోకియా ఫోన్లకు ఒకప్పుడు మనదేశంలో మంచి గుర్తింపు ఉండేది.. ఇప్పుడు HMD బ్రాండ్‌తో కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తుంది నోకియా. HMD vibe 2 Pro 5G ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నది.. 64 MP కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెచ్ జెడ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 16 వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్పెసిఫికేషన్లు 6.78 అక్కడ ఎఫ్ హెచ్ డీ+ […]
నోకియా HMD వైబ్ 2 ప్రో 5G: నోకియా ఫోన్లకు ఒక్కసారిగా మన దేశం మార్కెట్లో మంచి గుర్తింపు ఉండేది.. ఇప్పుడు HMD బ్రాండ్‌తో కొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తుంది నోకియా. HMD vibe 2 Pro 5G ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నది.. 64 MP కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెచ్ జెడ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 16 వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
స్పెసిఫికేషన్లు
- 6.78 ఎఫ్హెచ్ డీ+ డిస్ప్లే ఉంది. ఇందులో 120 జెడ్ రీ ఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్ నెస్.
- మీడియా టెక్ డైమన్ సిటీ 6300.. ప్రాసెసర్ ఇందులో ఉంది. రోజువారి పనులకు.. 5g కనెక్టివిటీకి అనుకూలంగా ఉంటుంది.
కెమెరా 64 మెగాపిక్సల్+ 2 మెగాపిక్సల్, ముందు భాగంలో 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది.. బ్యాటరీ 6000 ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ ఇస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 128 జీబీ స్టోరేజ్ లభిస్తుంది.
ఈ ఫోన్ లో 6.78 ఎఫ్ హెచ్ డీ+ డిస్ప్లే ప్రధాన ఆకర్షణ. 120H జెడ్ రీ ఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్, సోషల్ మీడియా బ్రౌజింగ్, వీడియోలను చూడడం మరింత స్మూత్ గా ఉంటుంది. 800 నిట్స్ బ్రెయిట్నెస్ ఇందులో కనిపిస్తుంది. సాధారణ వెలుతురులో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ ఫోన్లో 64 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా ఉంటుంది. టు మెగాపిక్సల్ మైక్రో కెమెరా ఉంటుంది. ముందు భాగంలో 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. పగటిపూట సరైన వెలుతురులో మంచి ఫోటోలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఫోకస్ ఆటో ఉంటుంది. 13 మెగాపిక్సల్ కెమెరా సాధారణ అవసరాలకు సరిపోయే అవకాశం ఉంది. దీని ధర మన దేశం మార్కెట్ 24,999 రూపాయలుగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఫోన్ విడుదలను కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది.
చాలా కాలం తర్వాత నోకియా ఫోన్లను విడుదల చేస్తున్న వినియోగదారులలో భారీ అంచనాలున్నాయి. త్వరలో మార్కెట్ లోకి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ ఫోన్ల విక్రయాల ఆధారంగా నోకియా తదుపరి మోడల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త మోడల్ ఫోన్లు అన్ని ఎంపిక చేసిన ఆన్లైన్ విక్రయ కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయని.
