Home క్రైమ్ Delhi Noodles Deaths: నూడుల్స్ తింటే చనిపోతారా.. ఐదుగురి – Andhra Waves

Delhi Noodles Deaths: నూడుల్స్ తింటే చనిపోతారా.. ఐదుగురి – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Delhi Noodles Deaths: మనం సాధారణంగా సాయంత్రం వేళలో అప్పుడప్పుడు నూడుల్స్ తింటాము. వాస్తవానికి ఇది చైనా ఫుడ్ అయినా.. కొన్ని సంవత్సరాల క్రితం మనదేశంలో కూడా చాలామంది తింటున్నారు. ఇది ఫాస్ట్ ఫుడ్. నోటికి రుచిని తప్ప, శరీరానికి ఎటువంటి శక్తిని ఇవ్వదు.. కాకపోతే రుచికరంగా ఉంటుంది కాబట్టి.. జనం తింటూ ఉంటారు . నూడుల్స్ లో ఎగ్.. చికెన్.. ఇంకా రకరకాల వెరైటీలు లభిస్తాయి. ఎవరి ఇంట్రెస్ట్ తగ్గట్టుగా వాటిని తింటూ ఉంటారు. నూడుల్స్ […]

ఢిల్లీ నూడుల్స్ మరణాలు: మనం సాధారణంగా సాయంత్రం వేళలో అప్పుడప్పుడు నూడుల్స్ తింటాము. వాస్తవానికి ఇది చైనా ఫుడ్ అయినా.. కొన్ని సంవత్సరాల క్రితం మనదేశంలో కూడా చాలామంది తింటున్నారు. ఇది ఫాస్ట్ ఫుడ్. నోటికి రుచిని తప్ప, శరీరానికి ఎటువంటి శక్తిని ఇవ్వదు.. కాకపోతే రుచికరంగా ఉంటుంది కాబట్టి.. జనం తింటూ ఉంటారు . నూడుల్స్ లో ఎగ్.. చికెన్.. ఇంకా రకరకాల వెరైటీలు లభిస్తాయి. ఎవరి ఇంట్రెస్ట్ తగ్గట్టుగా వాటిని తింటూ ఉంటారు.

నూడుల్స్ తింటే శరీరానికి శక్తి రాదని ముందుగానే చెప్పాం కదా.. ఒకవేళ ఉంటే వాటిని తింటే ప్రాణాలు పోతాయా.. అలాంటిదేమైనా ఉందా.. దీనికి ఢిల్లీలో జరిగిన సంఘటన అవును అనే సమాధానం చెబుతోంది.. ఢిల్లీ నగరంలో నాడు తిన్న కుటుంబంలో ఐదుగురు చనిపోయారు. ఇందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఒకే ఒక రాత్రి.. ఐదుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రాత్రి భోజనంగా నోడుస్తున్న కుటుంబం తెల్లారేసరికి మిగిలిన జీవులుగా మారింది. మృతుల్లో భార్యాభర్తలతో పాటు ముగ్గురు చిన్నారులు తీవ్ర విషాదాన్ని నింపుతున్నారు. అసలు ఈ మరణాలకు నూడుల్స్ కారణమా.. కల్చర్ ఆహారం వల్ల ఫుడ్ పాయిజన్ ఏమైనా జరిగిందా.. ఇంకా ఏదైనా కారణం ఉందా.. ఇప్పుడు ఈ అంశాలు కీలకంగా మారాయి..

ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోవిడా ప్రాంతం రబూపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లా పాదం గ్రామంలో ఈ విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి సంబంధించిన ఐదుగురు శనివారం ఉదయం తన ఇంట్లో విగత జీవులుగా కనిపించారు. చనిపోయిన దంపతులతో పాటు.. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వివరాల ప్రకారం.. మహేష్ (37), అతడి భార్య లలిత (35), పిల్లలు లడ్డు (11), మిస్టి (7), సాక్షాత్ (3) గుర్తించారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి నిద్రపోయారు మరుసటి రోజు ఉదయం విగత జీవులుగా కనిపించారు.

ఓకే కుటుంబంలో ఐదుగురు చనిపోవడం అనేక అనుమానాలకు కారణం. నూడిల్స్ తిన్న తర్వాత మరణాలు సంభవించడంతో ఫుడ్ పాయిజన్ జరిగిందంటూ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు, వైద్య సిబ్బంది, ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందం కూడా పరిశీలనలను నిర్వహించింది. ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పరీక్షల కోసం అయితే నూడిల్స్‌లో ఏదైనా విషం కలిసిందా? ఆహారం కలుషితమైందా? ఇంకా ఏదైనా కారణం ఉందా. ఈ ప్రశ్నలపై స్పష్టత రావాల్సి ఉంది



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird