బెల్లంకొండసాయి శ్రీనివాస్(సాయి శ్రీనివాస్)వివాహం కావ్య రెడ్డి(కావ్యా రెడ్డి)తో జరిగిన విషయం తెలిసిందే. జనరల్ గా మనకి తెలిసిన వాళ్లే పెళ్లి చేసుకుంటే ఈ రోజుల్లో భార్య భర్తలిద్దరూ సంపాదించాలి కాబట్టి అబ్బాయ్, అమ్మాయి ఏ పని చేస్తుందని అడిగే పరిస్థితి. అలాంటిది సాయి శ్రీనివాస్ చేసుకున్న కావ్య రెడ్డి ఏ పని చేస్తుందో తెలుసుకోవాలని కూడా ఉంటుంది కదా! మరి అలా తెలుసుకోవాలనే వాళ్లందరి కోసం కొన్ని డీటెయిల్స్
కావ్యరెడ్డి ఒక లాయర్. మరో అరటి చెట్టు నుంచి వచ్చే నారని దారాలుగా మార్చి చీరలను తయారు చేసి విదేశాలకు పంపిస్తాంట. దీంతో కావ్యకి నెలకు సుమారు 90 లక్షల ఆదాయం వస్తుందట. మరి ఈ వార్తల్లో నిజమెంతుతుందో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ విషయంలో పూర్తి క్లారిటీ రావాలంటే సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డినే స్పందించాలి. కావ్యరెడ్డి హైదరాబాద్ కి చెందిన ప్రముఖ న్యాయవాది కూతురు అనే విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: రజినీకాంత్: అభిమానుల బాధకి గురి చేస్తున్న రజినీకాంత్ మాటలు
