Home సినిమా ఒక్క ఓటుతో విజయ్ ని గెలిపించిన అభిమాని.. సినిమా కాదు నిజం – Andhra Waves

ఒక్క ఓటుతో విజయ్ ని గెలిపించిన అభిమాని.. సినిమా కాదు నిజం – Andhra Waves

by
0 comments
ఒక్క ఓటుతో విజయ్ ని గెలిపించిన అభిమాని.. సినిమా కాదు నిజం


సినిమాల్లో ఒక్క ఓటుతో గెలిచిన సీన్స్ చాలానే చూస్తుంటాం. ఇళయ దళపతి విజయ్(విజయ్)నుంచి వచ్చిన ఒక మూవీ కూడా మనిషి ఓటు ఎంత గొప్పదో చెప్పింది. ఇప్పుడు ఆ ఒక్క ఓటుతోనే విజయ్ పార్టీ అభ్యర్థి గెలిచాడనే న్యూస్ ఫ్రెష్ హోదాలో తెలుగు సోషల్ మీడియాకి నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఆ డీటెయిల్స్ చూద్దాం.

శివగంగై జిల్లా తిరుపత్తూర్‌లో టీవీకే అభ్యర్థి శ్రీనివాసకు 83,376 ఓట్లు రాగా డీఎంకే మంత్రి పెరియకరుప్పన్‌కి 83,375 ఓట్లు వచ్చాయి. అంటే ఒక్క ఓటుతో టీవీకే అభ్యర్థి గెలిచాడు. మస్కట్ నుంచి వచ్చిన విజయ్ అభిమాని ఓటేయడంతో అతను వేసిన ఆ ఒక్క ఓటు టీవీకే అభ్యర్థిని గెలిపించింది. అంటే ఎవరకి వారు నా ఒక్క ఓటే అనుకోవచ్చు. కానీ మస్కట్ నుంచి ప్రత్యేకంగా ఓటు వేయడానికి అభిమాని రావడంతో గెలుపు క్రెడిట్ అతనికి ఇవ్వచ్చు. దీంతో మస్కట్ అభిమాని అయిన మణికందన్ తనకు గర్వంగా ఉందని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: విజయ్: వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్‌ని నమ్మిన ఆర్బీ చౌదరి.. దళపతి రేంజ్ మార్చేసిన సూపర్ హిట్స్ ఇవే

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird