Home సినిమా విజయ్ గెలుపుపై ​​ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్.. ఈ సమాజం కేవలం వాళ్లదే – Andhra Waves

విజయ్ గెలుపుపై ​​ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్.. ఈ సమాజం కేవలం వాళ్లదే – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


ఇప్పుడు ఎక్కడ చూసినా సిఎం ఇళయ దళపతి విజయ్(విజయ్)అనే స్లోగన్ మాత్రమే వినపడుతుంది. ఇంకేం వినపడటం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా విజయ్ కి అభిమానసుమాంజలిలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ప్రకాష్ రాజ్(ప్రకాష్ రాజ్)మాత్రం విజయ్ విజయంపై ఆసక్తికర ట్వీట్ చేసాడు.ఆ ట్వీట్ ఏంటో చూద్దాం.

ఇది గెలుపే కాదు. తమిళ జాతిపిత, భారత రత్న కామరాజ్ ఓడిపోయారు. స్టాలిన్ ఓడిపోయారు. సమాజం కేవలం అభిమానుల మయం అయిపోయింది. రాజకీయం చైతన్యం కలిగిన సమాజంగా మారలేదు అనడానికి ఈ ఎన్నికలే ఒక ఉదాహరణ. రాజకీయ విజ్ఞానాన్ని పెంచే వారి ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించడమే. మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. విజేతలకి శుభాకాంక్షలు. ఏం చేయబోతారో కూడా చూద్దామని తన ట్వీట్ లో చెప్పుకొచ్చాడు.

కూడా చదవండి: suprita: నన్ను చంపుతారా ప్లీజ్

ఎన్నికలకి ముందు విజయ్ ని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ మాట్లాడితే సినిమాల్లో ఒకే పాటలో డాక్టర్, ఇంజనీర్ లేదా ముఖ్యమంత్రి అయిపోవచ్చు. కానీ రాజకీయం వేరు, భాషకి లేదా ప్రజల ఆత్మగౌరవానికి సమస్య వచ్చినప్పుడు విజయ్ ఎప్పుడైనా వచ్చి నిలబడ్డారా. నటుడి కోసం థియేటర్‌లో ఈలలు వేయడం వేరు, కానీ దేశ భవిష్యత్తుని ఆయన చేతిలో పెట్టడం వేరు, విజయ్‌కి రాజకీయ అనుభవం లేదు. తమిళుల ఆత్మగౌరవాన్ని మోదీ పాదాల చెంత పెట్టే బానిస మోడల్ కాకుండా, ద్రావిడ మోడల్ అవసరమని, విజయ్ రాజకీయాలు కేవలం సినిమాలకు పరిమితమని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఈ మాటలు విజయ్ గెలుపు నేపథ్యంలో మరో సారి వైరల్ గా మారడంతో ప్రకాష్ రాజ్ మాటలని తమిళ ప్రజలు ఎవరు విన్నట్టుగా లేదనే వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird