Home సినిమా 2026 లో ఇప్పటి వరకు తొలి రోజు హయ్యస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రాలివే – Andhra Waves

2026 లో ఇప్పటి వరకు తొలి రోజు హయ్యస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రాలివే – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


ఒక సంవత్సరంలో సీజన్ మార్పు అనేది కామన్.. కానీ సినీ సీజన్ లో ఎలాంటి మార్పు ఉండదు. ప్రతి వారం సినీ సీజన్ వస్తూనే ఉంటుంది. సందడి వాతావరణాన్ని తెస్తూనే ఉంటుంది. సినీ న్యూస్ కూడా అంతే.. సీజన్ తో సంబంధం లేకుండా ఇంట్రెస్టింగ్ న్యూస్ తో సందడి చేస్తున్నారు. ఈ కోరికనే 2026 లో ఇప్పటి వరకు రిలీజైన సినిమాలు వరల్డ్ వైడ్ గా తొలి రోజు ఎంత గ్రాస్ వసూలు చేశాయనే క్రేజీ న్యూస్ ప్రియుల్లో ఆహ్లాదకర వాతావరణాన్నితీసుకుంది. మరి ఆ లిస్ట్ చూసేద్దాం.

1 . ది రాజా సాబ్ : 95 కోట్ల గ్రాస్
2 .మన శంకర వరప్రసాద్: 75 కోట్ల గ్రాస్
3 .ఉస్తాద్ భగత్ సింగ్: 52.8 కోట్ల గ్రాస్
4 . అనగనగ ఒక రాజు: 14.8 కోట్ల గ్రాస్
5 . డెకాయిట్ : 13.75 కోట్ల గ్రాస్
6 . భర్త మహాశయులకు విజ్ఞప్తి : 5 కోట్ల గ్రాస్
7 . నారి నారి నడుమ మురారి: 5 కోట్ల గ్రాస్
8 .ఫంకీ : 4.5 కోట్ల గ్రాస్
9 .రాకాస : 4 కోట్ల గ్రాస్
10 . విష్ణు విన్యాసం :3.3 కోట్ల గ్రాస్

ఇది కూడా చదవండి: జెetlee vs Gayapadda Simham: జెట్లీ, గాయపడ్డ సింహం ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే!..మరి విన్నర్ ఎవరు

ఇలా పైన చెప్పుకున్న మొదటి పది చిత్రాలు గ్రాస్ పరంగా మిగిలిన చిత్రాలతో పోల్చుకుంటే బెస్ట్ పొజిషన్ లో ఉన్నాయి. మరి జూన్ 4 న రాబోతున్న పెద్ది, ఆ తర్వాత రాబోయే టాక్సిక్, లెనిన్, ఏ పొజిషన్ లో ఉంటాయో చూడాలి.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird