Home సినిమా ‘ది కేరళ స్టోరీ 2’ ఓటీ రిలీజ్ డేట్ మారింది! – Andhra Waves

‘ది కేరళ స్టోరీ 2’ ఓటీ రిలీజ్ డేట్ మారింది! – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


2023లో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ది కేరళ స్టోరీ 2’ (ది కేరళ స్టోరీ 2) వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ రేంజ్ లో మ్యాజిక్ చేయలేకపోయింది. అయినప్పటికీ ఓటీటీలో ఈ సినిమాను చూడటానికి ఎంతగానో ఆసక్తిగా ఉన్నారు. అయితే తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ మారింది.

ముందుగా ఈ సినిమా మే 8వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని భావించారు. కానీ, ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ మే 1 నుంచే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. సమ్మర్ హాలిడేస్, ప్రేక్షకుల్లో ఉన్న విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చూపిస్తుంది.

‘ది కేరళ స్టోరీ 2’ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) సొంతం చేసుకుంది. మే 1 నుంచి హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

సుదీప్తో సేన్ దర్శకత్వంలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ‘కేరళ స్టోరీ’ పార్ట్-1 కేవలం రూ. 15-20 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడింది, ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను ఉన్నాయి. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో భాగం రూ.50 కోట్ల లోపు వసూళ్లతో సరిపెట్టుకుంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird