Home Latest News రంగారెడ్డి జిల్లా స్థాయిలో అనకాపల్లి అభివృద్ధి : సీఎం చంద్రబాబు | రంగారెడ్డి జిల్లా స్థాయిలో అనకాపల్లి అభివృద్ధి | సీఎం చంద్రబాబు | అనకాపల్లి జిల్లా | రెన్యూ ఎనర్జీ గ్లోబస్ | రాంబిల్లి | ఆంధ్రప్రదేశ్ | సోలార్ ఇంగోట్ వేఫర్ | హైబ్రిడ్ పునరుత్పాదక | పవర్ ప్రాజెక్ట్ | పారిశ్రామిక అభివృద్ధి | ఉద్యోగ అవకాశాలు | రెన్యూ ఎనర్జీ ప్లాంట్ | నారాలోకేష్ | టీడీపీ – Andhra Waves

రంగారెడ్డి జిల్లా స్థాయిలో అనకాపల్లి అభివృద్ధి : సీఎం చంద్రబాబు | రంగారెడ్డి జిల్లా స్థాయిలో అనకాపల్లి అభివృద్ధి | సీఎం చంద్రబాబు | అనకాపల్లి జిల్లా | రెన్యూ ఎనర్జీ గ్లోబస్ | రాంబిల్లి | ఆంధ్రప్రదేశ్ | సోలార్ ఇంగోట్ వేఫర్ | హైబ్రిడ్ పునరుత్పాదక | పవర్ ప్రాజెక్ట్ | పారిశ్రామిక అభివృద్ధి | ఉద్యోగ అవకాశాలు | రెన్యూ ఎనర్జీ ప్లాంట్ | నారాలోకేష్ | టీడీపీ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


విశాఖకు ఎక్కువ పరిశ్రమలు వచ్చాయనీ, ఇంకా రాబోతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో గురువారం (23-4-26న) పూర్తయిన సీఎం.. రెన్యూ ఎనర్జీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లా అన్నారు. ఈ జిల్లాను అదృష్టం వరించిందని.. భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. దేశంలోనే అనకాపల్లి నంబర్‌వన్‌ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలే ఆర్సెలార్‌ స్టీల్‌ కంపెనీ వచ్చింది.

ఉత్తరాంధ్రకు ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని.. ఇక ఉద్యోగాల కోసం హైదరాబాద్‌ వెళ్లాల్సిన అవసరం ఉండదని ముఖ్యమంత్రి అన్నారు. ఉద్యోగాల కోసం ఏపీకి రావాల్సిన పరిస్థితి తీసుకొస్తామని చెప్పారు. ఏడాదిలోగా ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు తీసుకొస్తామన్నారు. జులైలో భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తామని సీఎం ఏర్పాటు చేశారు.’ఏపీ పునర్నిర్మాణం ఏర్పాటు చేశాం.. చేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు సగర్వంగా ప్రకటించారు. ప్రజలు తమపై నమ్మకంతో అత్యధిక మెజారిటీతో గెలిపించారన్నారు.

కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పాను. తక్కువ ఖర్చుతో కరెంట్‌ ఉత్పత్తి జరగాలని.. సోలార్‌ ఎనర్జీకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రైతులే కరెంట్‌ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి రావాలని చెప్పారు. రెండుమూడేళ్లలో 40 లక్షల ఇళ్లకు రూఫ్‌టాప్‌ కరెంట్ అందిస్తామని అన్నారు. భవిష్యత్తులో 5 వేల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird