Home సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ పార్తీబన్ కులం విషయంలో హైకోర్టు కీలక తీర్పు.. దేశం ఎటువైపు వెళ్తుంది – Andhra Waves

ఉస్తాద్ భగత్ సింగ్ పార్తీబన్ కులం విషయంలో హైకోర్టు కీలక తీర్పు.. దేశం ఎటువైపు వెళ్తుంది – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


-రీసెంట్ గా ఉస్తాద్ పవన్ తో మెరిసిన పార్తీబన్
-పార్తీబన్ కులం విషయంలో హైకోర్టు తీర్పు
-ఎంతో మందికి కనువిప్పు కలగనుందా!

దేశ సమగ్రతకి కులం, మతం, భాష, ప్రాంతం అనేవి ఎంత ప్రమాదకరమో పాలు తాగే పసి పిల్లాడిని అడిగినా చెప్తాడు. దేవుడు సైతం ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలో కోరుకో నేను అర్జెంటుగా వెళ్లాలని మొత్తుకుంటున్నా, మళ్ళీ పిలిచినప్పుడు వద్దవులే అని కులం, మతం, భాష గొడవలోనే ఉంటారు. రీసెంట్ గా చెన్నై ప్రముఖ తమిళ నటుడు పార్తీబన్ కి కుల మతాలకి అతితంగా సర్టిఫికెట్ అందించిన తీర్పు ప్రకటించింది. పైన చెప్పుకున్న న్యూస్ కి చెన్నై హై కోర్ట్ తీర్పుకి పోలికలు దగ్గరగానే ఉన్నట్లు అనిపిస్తున్నా అసలు న్యూస్ ఏంటో అర్ధం కావడం లేదు కదా!. మరి అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం.

పార్తీబన్(Parthiban)మార్చి 20న వేలచ్చేరి తహసీల్దార్‌కి ఒక సమర్పించారు. వ్యక్తి దరఖాస్తులో 1958లో నేను జన్మించాడు, తల్లిదండ్రులు జనన ధృవీకరణ పత్రాన్ని తీసుకోలేదు. పాత ఎస్‌ఎస్‌ఎల్‌సీ విధానంలో చదువు మధ్యలోనే ఆపేయడం వల్ల తన వద్ద విద్యార్హత పత్రాలు కూడా లేవు. కాబట్టి నో కాస్ట్, నో రిలీజియన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కులం,మతం అనేవి దేశ సమగ్రతకి ముప్పు అనేది పార్తీబన్ భావన. కానీ ఎన్నికల విధుల కారణంగా అధికారులు స్పందించలేదు. దీంతో పార్తీబన్ చెన్నైలోని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.

పార్తీబన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ హైకోర్టులో వారం రోజుల్లోగా నటుడు పార్తీబన్‌కి కులమతాలకి అతీతమైన ధృవీకరణ పత్రాన్ని అందించాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌కి ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రక్రియ పూర్తి చేసి, ఆ వివరాలను ఈ నెల 29న నివేదించాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. తమిళనాడులో ఇప్పటికే స్నేహ అనే మహిళ ఇలాంటి సర్టిఫికెట్ పొంది చరిత్ర సృష్టించింది, ఇప్పుడు సెలబ్రిటీ హోదాలో ఉండి పార్తీబన్ ఈ అడుగు వేయడం విశేషం. తన సంతానానికి కూడా భవిష్యత్తులో వారి ఇష్టానుసారం స్వేచ్ఛ ఉంటుందని కూడా ఆయన ఒక సందర్భంలో వెల్లడించడం విశేషం.

also read: బైకర్: ఓటిటిలోకి బైకర్.. డేట్ ఇదే!

ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మనిషికి మధ్య అడ్డుగోడగా ఉన్న కులం, మతం కూలిపోయినప్పుడే నిజమైన మానవత్వం వర్ధిల్లుతుంది. ఆయన నిర్ణయం రాబోయే తరానికి ఒక కొత్త మార్గాన్ని చూపుతుందనే కామెంట్స్ చేస్తున్నారు. ఇది నిజం కూడా.. పార్తీబన్ గత మూడు దశాబ్దాలపై నుంచే పాన్ ఇండియా నటుడిగా అన్ని భాషల చిత్రాలలో వస్తున్నాడు. తెలుగులో చాలా చిత్రాల్లో చేసిన పార్తీబన్ రీసెంట్ గా పవన్(పవన్ కళ్యాణ్)తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ లో నెగిటివ్ రోల్ లో మెప్పించిన విషయం తెలిసిందే.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird