Home Latest News తమిళనాడు కీలక పరిణామం | సీఎం స్టాలిన్‌తో మాజీ సీఎం పన్నీర్‌సెల్వం భేటీ| DMK| చెన్నై| ఏఐఏడీఎంకే| MK స్టాలిన్| కాంగ్రెస్ పార్టీ| బీజేపీ| ఉదయనిధి స్టాలిన్| రాహుల్ గాంధీ| ఎడప్పాడి కె. పళనిస్వామి| విజయ్ – Andhra Waves

తమిళనాడు కీలక పరిణామం | సీఎం స్టాలిన్‌తో మాజీ సీఎం పన్నీర్‌సెల్వం భేటీ| DMK| చెన్నై| ఏఐఏడీఎంకే| MK స్టాలిన్| కాంగ్రెస్ పార్టీ| బీజేపీ| ఉదయనిధి స్టాలిన్| రాహుల్ గాంధీ| ఎడప్పాడి కె. పళనిస్వామి| విజయ్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం. ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో మాజీ సీఎం, అన్నాడీఎంకే బహిష్కృ నేత ఓ. పన్నీర్ సెల్వం భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే ఐదేళ్ల పాలనను ప్రశంసించారు. త్వరలో రానున్న ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుందని, .గత ఐదేళ్లుగా సీఎం స్టాలిన్ విజయవంతమైన, సుపరిపాలన అందించారని కితాబిచ్చారు.

అందుకే తాను ఈరోజు సీఎం స్టాలిన్‌ను కలిసి.. అభినందనలు తెలిపానన్నారు. శుక్రవారం చెన్నైలోని అసెంబ్లీ ప్రాంగణంలో వారి భేటీ జరిగింది . ఈ సమావేశ సందర్భంగా పన్నీర్‌సెల్వం ఎంకే స్టాలిన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి తన ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో స్నేహపూర్వకంగా ప్రకటించారు, అలానే ఇద్దరు సీనియర్ రాజకీయ నాయకుల మధ్య పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించేలా రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లు ముందే అన్ని పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, బీజేపీలు అధికారమే లక్ష్యంగా కీలక భేటీలు జరుగుతున్నాయి. ఆ అవకాశం ఈ సారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా ఉన్నాయి. ఈ ప్రధాన పార్టీలతో పాటు సినీ నటుడు విజయ్ టీవీకే పార్టీని స్థాపించారు.. ఎన్నికల బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. దీంతో దేశమంతా తమిళనాడు రాజకీయాల వైపు ఆసక్తిగా చూస్తోంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird