Home Latest News ఫిబ్రవరి 11న తెలంగాణ మునిసిపోల్స్ | ఫిబ్రవరి 11న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు| ఫలితాలు| 13వ ఫిబ్రవరి| నామినేషన్లు| నుండి – Andhra Waves

ఫిబ్రవరి 11న తెలంగాణ మునిసిపోల్స్ | ఫిబ్రవరి 11న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు| ఫలితాలు| 13వ ఫిబ్రవరి| నామినేషన్లు| నుండి – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo



తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ వ్యాప్తంగా 115 మునిసిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు వచ్చే నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 13న ఫలితాలు వెలువడుతాయి. ఇక ఈ ఎన్నికలకు బుధవారం (జనవరి 28) నుంచి శుక్రవారం (జనవరి30) వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే వీటితో పాటు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగడం లేదు. జీహెచ్ ఎన్నికలపై వచ్చే నెల 10 తరువాత నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అది పక్కన పెడితే తెలంగాణ మునిసిపోల్స్ లో పోటీ చేయాలనుకునే వారు ఆస్తిపన్ను బకాయిలు పూర్తిగా చెల్లిస్తేనే పోటీకి అర్హత ఉంటుందని అధికారులు ప్రకటించారు.
అయితే జీహెచ్‌సీ ఒకే సంస్థగా కొనసాగుతుందా లేక మూడుగా విడిపోతుందా అనేది ఫిబ్రవరి 10 తర్వాత నిర్ణయించినట్లు మంత్రి పొన్నం. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన వారికి అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లిస్తేనే.. నామినేషన్ వేయడానికి అవకాశం కల్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird