Home సినిమా అలీ భార్య జుబేదాకి హార్ట్ సర్జరీ: కన్నీళ్లతో అలీ! – Andhra Waves

అలీ భార్య జుబేదాకి హార్ట్ సర్జరీ: కన్నీళ్లతో అలీ! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


కమెడియన్ గా అలీ సృష్టించిన నవ్వుల సామ్రాజ్యానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇప్పుడు తన జోరు కొంచం తగ్గినా అభిమానులు మాత్రం తన హవా మళ్ళీ స్టార్ట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. రీసెంట్ గా అలీ భార్య జుబేదా అకస్మాత్తుగా తీవ్రమైన గుండె సంబంధిత అనారోగ్య సమస్య బారిన పడ్డారు. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటూ, తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రుచికరమైన వంటల వీడియో పంచుకుంటూ ప్రేక్షకుల కుటుంబసభ్యులుగా మారిన జుబేదాకు ఇలాంటి ఆరోగ్య సమస్య ఎదురుకావడంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

అసలు తన జీవితంలో ఎప్పుడూ గుండె సమస్య వస్తుందని కలలో కూడా ఊహించలేదని జుబేదా తన జీవితంలో. కొద్ది రోజుల క్రితం ఆమెకు అకస్మాత్తుగా గుండెలో తీవ్రమైన అనారోగ్యం, నొప్పి కలగడంతో కుటుంబ సభ్యులు తక్షణమే అప్రమత్తమయ్యారు. ఆమెను ప్రముఖ ఆసుపత్రికి తరలించగా, వైద్య పరీక్షలు చేయించుకున్న డాక్టర్లు ఆమెకు అత్యవసరంగా హార్ట్ సర్జరీ వెంటనే చేయించాలని సూచించారు. ఈ అనూహ్య పరిణామంతో అలీ కుటుంబం ఒక్కసారిగా కుంగిపోయింది.

ఇది కూడా చదవండి: బాలకృష్ణ భయపడేది ఆ ఒక్కరికే: సీక్రెట్ రివీల్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

తెరపై అందరినీ నడిపించే కమెడియన్‌గా, ఎప్పుడూ నవ్వులు పంచే అలీ.. తన అర్ధాంగి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి బెడ్‌పై పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోయారు. ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లే సమయంలో ఆమెను చూస్తూ ఆయన గుండె పగిలేలా ఏడ్చిన దృశ్యాలు, ఆ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ అందరినీ కలచివేస్తున్నాయి. ఇక అభిమానులు జుబేదా త్వరగా కోలుకోవాలని కోరుకుంటారు.

[Comedian Ali Wife Zubaida Heart Surgery, Comedian Ali, Zubeda Ali heart surgery, Ali wife health update, Tollywood actor Ali, Telugu Cinema, Tollywood, Telugu News, Tollywood News]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird