రోజా: వైసీపీలో మహిళా నేతగా.. మహిళా అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. విద్యావంతురాలు.. రాజకీయాల మీద పట్టుంది. ఈ నేపథ్యంలో ఈమె విశాఖపట్నం మేయర్ పదవికి పోటీ చేశారు. నిజానికి ఈమె ప్రచారాన్ని చాలా సవాల్ గా తీసుకొని చేశారు. పార్టీ అధినేత జగన్ …
Tag: