నాగార్జున:టాలీవుడ్ సీనియర్ హీరో.. కింగ్ నాగార్జున తన వందవ మందిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా వచ్చే నెల 24న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కూడా కీలకపాత్రలో నటిస్తోంది. గతంలో నాగార్జున.. టబూజోడికి ప్రేక్షకుల విపరీతమైన ఆదరణ […]
నాగార్జున:టాలీవుడ్ సీనియర్ హీరో.. కింగ్ నాగార్జున తన వందవ అత్యంత ప్రతిష్టాత్మకంగా సృష్టించారు. ఈ చిత్రానికి రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా వచ్చే నెల 24న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చింది.
ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కూడా కీలకపాత్రలో నటిస్తోంది. గతంలో నాగార్జున.. టబూజోడికి ప్రేక్షకుల విపరీతమైన ఆదరణ ఉండేది. వీరిద్దరూ కలిసి నిన్నే పెళ్లాడుతా.. సిసింద్రీ వంటి సినిమాలో నటించారు. అప్పట్లో వీరిద్దరి జోడి మీద రకరకాల కామెంట్లు వినిపించేవి. అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత టబూ నాగార్జునతో జోడి కట్టడం ఈ సినిమా మీద అంచనాలను భారీగా పెంచింది..
నేడు టబు జన్మదిన సందర్భంగా ఈ చిత్ర యూనిట్ వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో టబు మహంతి ఝాన్సీ రాణి అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర మొత్తం పూర్తిగా నెగిటివ్ షెడ్లో ఉంది. మనుషుల్లో రెండు రకాలు ఉంటారని.. అందులో ఒకరు కష్టాన్ని నమ్మేవాళ్ళని.. ఇంకొకరు అదృష్టాన్ని నమ్మేవాళ్ళని.. మహంతి ఝాన్సీ రాణి అనే నేను.. అంటూ టబూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటున్నది.
మరో టబూ కు సోషల్ మీడియా వేదిక కింగ్ నాగార్జున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్డే టు డియర్ టబు బ్యూటీఫుల్.. ప్రపంచం నిన్ను మర్చిపోదు. నిన్నే పెళ్ళాడుతా నుంచి పండు వరకు.. .. ఇప్పుడు మన జ్ఞాపకాలు మహంతి ఝాన్సీరాణిలో నిక్షిప్తమై ఉంటాయి. నువ్వు ఈ చాలా ప్రత్యేకంగా మార్చావు.. అంటూ నాగార్జున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా టబు పాత్రను నాగార్జున చెప్పకనే చెప్పారు. ఇందులో ఆమె పాత్ర పూర్తి నెగిటివ్ షేడ్ లో ఉన్నది. ఆర్థిక మోసాల గురించి.. పిరియాడికల్ డ్రామా లాగా ఈ సినిమా రూపొందించినట్లు సమాచారం.
ప్రియమైన #టాబుటిఫుల్కి పుట్టినరోజు శుభాకాంక్షలు
నిన్నే పెళ్లాడుతా ❤️… లోని “పండు” ను ప్రపంచం ఎప్పటికీ మరచిపోదు మరియు ఇప్పుడు మీరు “మహంతి ఝాన్సీ రాణి”గా మా జ్ఞాపకాలలో నిలిచిపోతారు
మీరు ఈ చిత్రాన్ని చాలా ప్రత్యేకంగా రూపొందించారు.
U మరియు ఈ కొత్త అగ్నిని జరుపుకోవడానికి ఒక సంగ్రహావలోకనం పంచుకోవడం ఈసారి, ఇది ప్రేమ కాదు… ⚔️
▶️ https://t.co/9GoO8GazQg
#టబు
#కింగ్100
#హ్యాపీ బర్త్ డే టబు.
@ThisIsDSP @Rakarthik_dir @AnnapurnaStdios
— నాగార్జున అక్కినేని (@iamnagarjuna) నవంబర్ 4, 2026
