Home సినిమా 100 కోట్ల క్లబ్ లో ఆదర్శ కుటుంబం: పూర్తి వివరాలు ఇవే! – Andhra Waves

100 కోట్ల క్లబ్ లో ఆదర్శ కుటుంబం: పూర్తి వివరాలు ఇవే! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్,శ్రీనిధిశెట్టి ల ఆదర్శ కుటుంబం పాజిటివ్ టాక్ తో రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఎలక్షన్స్ హడావుడి, తుఫాన్ ప్రభావం లేకపోతే తెలుగు సినీ మార్కెట్ దగ్గర ‘ఆదర్శ కుటుంబం’తో ఒక రేంజ్ లో సందడి వాతావరణం నెలకొని ఉండేదని సినీ ప్రియులు, ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఏది ఏమైనా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి టాలీవుడ్ వర్గాలని ఆశ్చర్యపరిచింది. అయితే సోమవారం కలెక్షన్లు భారీగా పడిపోయినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆదివారం సెలవులు ముగియడం.. సోమవారం వర్కింగ్ డే కావడంతో మూవీ చూస్తే వాళ్లు తగ్గిపోయారు.

ఇది కూడా చదవండి:చరణ్, సుకుమార్ మూవీపై రాజమౌళి కామెంట్స్ వైరల్: ఓపెనింగ్ సీన్ రివీల్!

అయితే వీకెండ్ తో పాటు దీపావళి మూడ్ నేపధ్యం దృష్ట్యా రాబోయే రోజుల్లో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. దీంతో వంద కోట్ల క్లబ్ లోకి చేరుతుందా లేదా అనే ఆసక్తి అభిమానులు, మూవీ లవర్స్ లో ఉంది.

[Aadarsha Kutumbam Collections, 100 crors club in Aadarsha Kutumbam, Aadarsha Kutumbam, AK 47 movie box office, Venkatesh Trivikram film, TeluguCinema, TeluguCinema news, Tollywood, Tollywood News]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird