Home Latest News ఎన్నికల మున్సిపల్ తీర్పు.. మాపై మరింత పెద్ద బాధ్యతను పెంచింది: నారా లోకేష్ | నారా లోకేష్ | AP మున్సిపల్ ఎన్నికలు 2026 | మున్సిపల్ ఎన్నికల ఫలితాలు | NDA కూటమి | టీడీపీ | జనసేన | BJP | ప్రజా బాధ్యత | సుపరిపాలన | ప్రజా సేవ | ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు | పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు | టీడీపీ కూటమి విజయం – Andhra Waves

ఎన్నికల మున్సిపల్ తీర్పు.. మాపై మరింత పెద్ద బాధ్యతను పెంచింది: నారా లోకేష్ | నారా లోకేష్ | AP మున్సిపల్ ఎన్నికలు 2026 | మున్సిపల్ ఎన్నికల ఫలితాలు | NDA కూటమి | టీడీపీ | జనసేన | BJP | ప్రజా బాధ్యత | సుపరిపాలన | ప్రజా సేవ | ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు | పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు | టీడీపీ కూటమి విజయం – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కేవలం గెలుపుగా మాత్రమే కాకుండా.. తమపై ఉంచిన మరింత పెద్ద బాధ్యతగా భావిస్తున్నామని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. రెండున్నరేళ్లుగా ప్రజా ప్రభుత్వం సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంగా ఈ విజయాన్ని స్వీకరిస్తున్నామని తెలిపారు.

ఈ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమష్టిగా చేసిన కృషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో.. ఇక అందరి దృష్టి ప్రజాసేవపైనే ఉండాలని లోకేష్ సూచించారు. గెలిచిన ప్రతి ప్రజాప్రతినిధి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సేవ చేయాలని సూచించారు.

ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే అసలైన బాధ్యత అని పేర్కొన్నారు. ఈ తీర్పు మరింత వినయంతో, మరింత బాధ్యతతో పనిచేయాలంటే సంకల్పాన్ని ఇస్తుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు.ప్రజాసేవ, రాష్ట్ర ప్రగతి ప్రజా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని నారా లోకేష్ స్పష్టం చేశారు.

[ Nara Lokesh, AP Municipal Elections 2026, Municipal Election Results, NDA Alliance, TDP, Jana Sena, BJP, Public Responsibility, Good Governance, Public Service, Andhra Pradesh Politics, Urban Local Body Elections, TDP Alliance Victory, Peoples Mandate ]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird