Home Latest News తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన: మూడు రోజుల పాటు వానలే వానలు.! | IMD | తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షం హెచ్చరిక | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ 3రోజులు | కోస్తా ఆంధ్ర | రాయలసీమ – Andhra Waves

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన: మూడు రోజుల పాటు వానలే వానలు.! | IMD | తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షం హెచ్చరిక | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ 3రోజులు | కోస్తా ఆంధ్ర | రాయలసీమ – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


ఉభయ తెలుగు రాష్ట్రాలకూ వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. తీర ప్రాంతాలతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతాలతో పాటు రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో రానున్న రెండు రోజులలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అలాగే తెలంగాణలో కూడా వచ్చేమూడు రోజులూ పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురిసే సమయాల్లో పిడుగుపాటుకు అవకాశాలున్నందున విద్యుత్ స్తంభాలు, చెట్లకింద నిలబడకుండా హెచ్చరించింది. రైతులు కోత దశకు వచ్చిన పంటలను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు.


[IMD, Heavy Rain Alert Telugu States,  Andhra Pradesh, Telangana 3days, Costal Andhra, Rayalaseema, Telugu One]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird