Samsung galaxy s27 ultra: సాంసంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారి కోసం గెలాక్సీ s27 ఆల్ట్రా ఆసక్తికరమైన ఫోన్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 200 మెగా ఫిక్సల్, శక్తివంతమైన ప్రాసెసర్.. పెద్ద బ్యాటరీ.. అత్యాధునికమైన ఏఐ ఫీచర్లతో సాంసంగ్ కంపెనీ ఈ ఫోన్ తీసుకొస్తుందని చూపిస్తుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించి టెక్‌లో వర్గాల్లో లీకులు వస్తున్నాయి. అయితే వచ్చే ఏడాది ఈ ఫోన్ విడుదల కావచ్చని సమాచారం. […]
Samsung galaxy s27 ultra: శాన్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారి కోసం గెలాక్సీ s27 ఆల్ట్రా ఆసక్తికరమైన ఫోన్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 200 మెగా ఫిక్సల్, శక్తివంతమైన ప్రాసెసర్.. పెద్ద బ్యాటరీ.. అత్యాధునికమైన ఏఐ ఫీచర్లతో సాంసంగ్ కంపెనీ ఈ ఫోన్ తీసుకొస్తుందని చూపిస్తుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించి టెక్‌లో వర్గాల్లో లీకులు వస్తున్నాయి. అయితే వచ్చే ఏడాది ఈ ఫోన్ విడుదల కావచ్చని సమాచారం. అయితే అధికారికంగా శాంసంగ్ కంపెనీ ఈ ఫోన్ ను ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఫీచర్లు లీకులు మాత్రమే. కంపెనీ అధికారికంగా వెల్లడిస్తేనే వీటి గురించి పూర్తిగా తెలుస్తుంది.
లక్షణాలను ఒకసారి గుర్తించే
- డిస్ ప్లే 6.9 అక్కడ ఉంటుంది. ఇందులో QHD+ Dynamic AMOLED 2X,120 Hz ఫీచర్లను అందబాటులోకి తీసుకొచ్చింది.
- ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్, 8 ఎలైట్ ఎక్స్ ట్రీమ్ జెన్ 6(అంచనా) ను ఈ ఫోన్‌లో సాంసంగ్ కంపెనీ ఏర్పాటుచేసిందని.
- ప్రధాన కెమెరా 200 మెగా ఫిక్స్. ఆల్ట్రా వైడ్ కెమెరా 50 మెగాఫిక్సల్.
- టెలీఫొటో కెమెరా 50 మెగా ఫిక్సల్ ,5 ఎక్స్‌ఆప్టికల్ జూమ్ ఉంటుంది.
- సెల్ఫీ కెమెరా 16మెగా ఫిక్సల్ ఉంటుంది.
బ్యాటరీలో 5,700 ఎంఏహెచ్ సామర్థ్యం
బ్యాటరీలో 5,700 ఎంఏహెచ్ సామర్థ్యం ఉంటుంది. చార్జింగ్ 60 డబ్ల్యూ వైర్డ్, 25 డబ్ల్యూ మాగ్నిటిక్ వైర్ లెస్ చార్జింగ్ ఉంటుంది. రామ్, స్టోరేజ్ 12 జీబీ రామ్, 256 జీబీ నుంచి 1 టీబీ వరకు స్టోరేజీ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ యూఐఐ తదుపరి వెర్షన్. ఇతర ఫీచర్లు ఎస్ పెన్, గెలాక్సీ ఐఐ, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఈ ఫోన్ 2027 జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. కొన్ని నివేదికల ప్రకారం ఈ ఫోన్ భారత మార్కెట్లో 1.5 లక్షల నుంచి 1.7 లక్షల వరకు ఉండొచ్చని సూచిస్తుంది. ఇక ఈ ఫోన్‌లో 200 మెగా ఫిక్స్ మెయిన్ కెమెరాను కొనసాగిస్తూనే.. ఫోటోలకు క్వాలిటీని మెరుగుపరిచేందుకు కొత్త సెన్సార్ వ్యవస్థను శాంసంగ్ కంపెనీ తీసుకొచ్చింది. ముఖ్యంగా తక్కువ వెలుతురులో ఫోటోలు.. రాత్రి ఫోటోగ్రఫీ.. దూరంలోని వస్తువులను జూమ్ చేసి చిత్రాల్లో మెరుగుదల ఉండాల్సిన సమాచారం. అయితే కెమెరా, సెన్సార్, జూమ్ సామర్థ్యాలు తుది ఉత్పత్తిలో ఎలా ఉంటాయో ఇంకా క్లారిటీ రాలేదు.
మొత్తంగా సాంగ్సంగ్ గెలాక్సీ ఎస్ 27 అల్ట్రా కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్, ఏఐ ఫీచర్లపై ప్రధానంగా దృష్టి పెట్టిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ గా రావచ్చని అంచనాలు ఉన్నాయి.. అయితే ప్రస్తుతం ఫోన్‌ను కొనుగోలు చేసేవారు లీకుల ఆధారంగా నిర్ణయం తీసుకోకుండా.. అధికారిక ఫీచర్లు.. ధర
