Home తెలంగాణ Udaya Bhanu: యాంకర్ ఉదయభానును తొక్కేసింది ఎవరు? – Andhra Waves

Udaya Bhanu: యాంకర్ ఉదయభానును తొక్కేసింది ఎవరు? – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


ఉదయభాను: యాంకర్ ఉదయభానును తొక్కేసింది ఎవరు?ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తున్నారు. ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి తను సెకండ్ మొదలుపెట్టినట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఉదయభాను తెలంగాణకు చెందిన మహిళ. గలగల మాట్లాడుతూ ఉంటుంది. పైగా ఆమెలో స్పాంటేనిటి గొప్పగా ఉంటుంది. ఏ విషయమైనా సరే సూటిగా సుత్తి లేకుండా చెప్తుంది. అయితే తాజాగా యూట్యూబ్ ఛానల్‌కి ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఉదయభాను […]

ఉదయ భాను: యాంకర్ ఉదయభాను తొక్కేసింది ఎవరు?ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తున్నారు. ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి తను సెకండ్ మొదలుపెట్టినట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

ఉదయభాను తెలంగాణకు చెందిన మహిళ. గలగల మాట్లాడుతూ ఉంటుంది. పైగా ఆమెలో స్పాంటేనిటి గొప్పగా ఉంటుంది. ఏ విషయమైనా సరే సూటిగా సుత్తి లేకుండా చెప్తుంది. అయితే తాజాగా యూట్యూబ్ ఛానల్ కు ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఉదయభాను సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా తన కెరియర్ అర్ధాంతరంగా ఆగిపోవడానికి కొంతమంది కుట్రలు పన్నారని ఉదయభాను ఇటీవల చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.

ఉదయభాను ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగులో తనకు అవకాశాలు రాకుండా ఉండడానికి కొంతమంది తన కుట్రలు చేసారు. లోతుల్లోకి వెళ్ళడానికి లేదా కొంతమంది పేర్లను ఆమె ప్రస్తావించలేదు. కాకపోతే తనకు అవకాశాలు లేకుండా చేసింది.

ఉదయభాను వివాహం చేసుకున్న తర్వాత.. వైవాహిక జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టారు. కొద్దిరోజులు బుల్లితెరకు దూరంగా ఉన్నారు. అదే సమయంలో ఆమె గర్భం దాల్చారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఆ తర్వాత ఆమెకు అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. నిజానికి ఆమెకు ఉన్న క్రేజ్ కు అవకాశాలు క్యూ కట్టాలి. కానీ అలా జరగలేదు. అయితే దీని వెనక పెద్ద కుట్ర ఉందని ఇటీవల ఉదయ భాను బాంబు పేల్చారు.

ఉదయభాను చెప్పినట్టుగా ఆమె కెరియర్ నాశనం చేసిన వ్యక్తులు ఎవరు అని ఆరా తీస్తే.. కొంతమంది యాంకర్లు సిండికేట్ ముఠా లాగా ఏర్పడ్డారట. వాళ్లంతా కూడా ఉదయభానుకు అవకాశాలు రాకుండా చూశారట. అందుకే ఆమె బుల్లితెరకు దూరం కావాల్సి వచ్చిందట. అదే సమయంలో ఆమె పరోక్షంగా ప్రస్తావించారు. అయితే ఉదయభాను ఈ యాంకరింగ్ వృత్తికి దూరమైనప్పటికీ.. ఆమె ఒక ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టారు. త్వరలోనే ఒక సినిమాను కూడా నిర్మించబోతున్నారు. తన సెకండ్ ఇన్నింగ్స్ సాలిడ్ గా ఉంటుందని తెలుస్తుంది.

ఉదయభాను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. వాస్తవానికి ఆమె చేసిన వ్యాఖ్యలను కొందరు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న మహిళకు ఆపాదిస్తున్నారు. ఆమె లాబీయింగ్ చేసుకొని అవకాశాలు తెచ్చుకుంటున్నారని.. ఆమె వల్ల ఉదయభాను అవకాశాలు కోల్పోయారని కామెంట్ చేస్తున్నారు. అయితే తప్పు కొందరు మాత్రం ఈ కామెంట్స్ ను పడుతున్నారు. ప్రతిభ వల్ల ఆమెకు అవకాశాలు తెచ్చుకున్నారని.. ఉదయభాను తొక్కాల్సిన అవసరం ఆమెకు ఏముందని వారు చెబుతున్నారు.

బంతిని ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుంది. ఇప్పుడు ఉదయభాను కూడా అంతే. తన సెకండ్ ఇన్నింగ్స్ మీరు సాలిడ్ గా మొదలుపెట్టడానికి ఉదయభాను సిద్ధం.. మరి ఆమెను సపోర్ట్ చేయడానికి సిద్ధమా..



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird