Home క్రైమ్ తెలియని నెంబర్ నుంచి ఫోన్.. కాల్ ఎత్తగానే జరిగింది ఇది – Andhra Waves

తెలియని నెంబర్ నుంచి ఫోన్.. కాల్ ఎత్తగానే జరిగింది ఇది – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


సైబర్ మోసం: నేటి కాలంలో చాలామంది ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలోనే చెమట చిందకుండా డబ్బులు సంపాదించాలని కోరుకో. వివిధ రకాల దుర్మార్గాలకు.. దారుణాలకు దారి తీస్తోంది. కొందరైతే ఏకంగా సైబర్ మోసగాళ్ల అవతారం ఎత్తుతున్నారు. సైబర్ మోసగాళ్లకు డబ్బు సంపాదించడమే ధ్యేయం. అమాయకులకు ఏవేవో ఎరలు వేసి దోచుకుంటారు. అంతేకాదు, దుర్మార్గాలకు వ్యక్తుల ఖాతాలు మొత్తం ఖాళీ చేస్తారు. సైబర్ మోసాల బారిన పడకుండా పోలీసులు ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా.. సైబర్ […]

సైబర్ మోసం: నేటి కాలంలో చాలామంది ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలోనే చెమట చిందకుండా డబ్బులు సంపాదించాలని కోరుకో. వివిధ రకాల దుర్మార్గాలకు.. దారుణాలకు దారి తీస్తోంది. కొందరైతే ఏకంగా సైబర్ మోసగాళ్ల అవతారం ఎత్తుతున్నారు.

సైబర్ మోసగాళ్లకు డబ్బు సంపాదించడమే ధ్యేయం. అమాయకులకు ఏవేవో ఎరలు వేసి దోచుకుంటారు. అంతేకాదు, దుర్మార్గాలకు వ్యక్తుల ఖాతాలు మొత్తం ఖాళీ చేస్తారు. సైబర్ మోసాల బారిన పడకుండా పోలీసులు ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా.. సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త విధానాల్లో మోసాలకు పాల్పడుతున్నారు.

ఏపీలోని నర్సాపురం మండలం వేముల దీవికి చెందిన పండ్ల వ్యాపారి శాంతి బాబుకు ఇటీవల ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ తెలియని నెంబర్ నుంచి వచ్చింది. అతడు ఆ ఫోన్ ఎత్తుగా అతని ఖాతా నుంచి 70000 మాయమైంది. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయగా.. అతని ఫోన్‌లో రెండు కొత్త యాప్స్ వచ్చేసాయి. ఆ యాప్స్ ద్వారా సైబర్ మోసగాళ్లు అతని ఫోన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారికి నచ్చినట్టుగా చేశారు.. దీంతో శాంతి బాబు జరిగిన దారుణాన్ని మీడియా విలేకరుల ద్వారా బయటపెట్టాడు.

“నాకు నష్టం వచ్చింది. ట్రూ కాలర్‌లో అన్‌నౌన్ నంబర్ అని పడింది. ఫోన్ లిఫ్ట్ చేశాను. ఎవరో హిందీలో మాట్లాడారు. నాకు హిందీ రా డౌన్‌లోడ్ కాల్ కట్ చేశాను. వెంటనే నా ఖాతా నుంచి 70 వేలు డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. ఆందోళన చెంది ఫోన్ చెక్ చేయగా రెండు ఫోన్లు ఏవేవో యాప్‌లలో కనిపించాయి. కలిగిస్తోందని” శాంతి బాబుడు. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు ఎటువంటి ఓటీపీలు చెప్పమనకుండా.. ఎటువంటి లింకులు పంపకుండా ఇలా ఖాతాలను ఖాళీ చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి మోసాలు పెరిగిన నేపథ్యంలో అన్ నోన్ నంబర్ల నుంచి వచ్చేకాల్స్ ఎత్తకపోవడమే మంచిదని పోలీసులు చెబుతున్నారు. అనుమానం ఉంటే వెంటనే మీకు ఫోన్ చేసి చెప్పాలని పోలీసులు సూచిస్తున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird