Home సినిమా వీరభద్రుడు ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే! – Andhra Waves

వీరభద్రుడు ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే! – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


సూర్య(సూర్య)స్టార్ స్టేటస్ కి కాపాడటంతో పాటు అతని స్టార్ ఇమేజ్ ని మరింతగా పెంచిన చిత్రం కరుప్పు ఊరఫ్ వీరభద్రుడు(veerabhadrudu). గత నెల 15 న థియేటర్లలో అడుగుపెట్టగా, స్టిల్ 300 కోట్ల క్లబ్ ని దాటింది. ఆర్జే బాలాజీ(Rj బాలాజీ) తెరకెక్కించిన ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా ఓ టి టి డేట్ ఇదేనంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో ఓటి ప్రియులు మా టైం స్టార్ట్ అయ్యిందనే ఆనందంలో ఉన్నారు. మరి ఆ వివరాలు చూద్దాం

ప్రముఖ ఓటీటీ దిగ్గజం ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ కరుప్పుని భారీ ధరకి సొంతం చేసుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూన్ 11 మిడ్ నైట్ నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఓ టిటి సినీ ప్రియులకంటే అదృష్టవంతులు లేరని చెప్పవచ్చు .

పెద్ది: నాలుగురోజుల కలెక్షన్స్ ఇవే.. పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

సూర్య కోర్టు రూమ్‌లో న్యాయం కోసం పోరాడే లాయర్ గా, దైవాంశ సంభూతుడైన వీరభద్రుడుగా డ్యూయల్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌లో మెప్పించాడు.సదరు పర్ఫార్మ్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. లాయర్ ప్రీతి క్యారక్టర్ లో త్రిష సెటిల్డ్ పెర్ఫార్మ్ కూడా బాగుంటుంది. ఆర్జే బాలాజీ స్వయంగా బేబీ కృష్ణ అనే నెగటివ్ రోల్‌లో కనిపించి ప్రేక్షకులని మెస్మరైజ్ చేసాడు. . ఇంద్రాన్స్ నట్టి సుబ్రమణియన్, అనఘ మాయ రవి, కీ రోల్స్ లో ఉత్తమ నటన కనబరిచారు. సాయి అభ్యంక్కర్ అందించిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కరుప్పుని మరో స్థాయికి తీసుకెళ్లింది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird