Home సినిమా పెద్ది సెట్ లో చిరంజీవి గంట కూడా ఉండలేదు.. ఫ్యాన్స్ భావోద్వేగం – Andhra Waves

పెద్ది సెట్ లో చిరంజీవి గంట కూడా ఉండలేదు.. ఫ్యాన్స్ భావోద్వేగం – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(రామ్ చరణ్)బుచ్చిబాబు(బుచ్చిబాబు)కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ పెద్ది(పెద్ది)జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ల్యాండ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ గ్రాండ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రమోషన్స్ కూడా జోరందుకోవడంతో ఎక్కడ చూసినా పెద్ది హంగామానే కనపడుతుంది.

ఇది కూడా చదవండి: త్రిష: దళపతి విజయ్ కోసం 12 కోట్ల భారీ ఆఫర్ తిరస్కరించిన త్రిష!

బుచ్చిబాబు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. ఈ విధంగానే చరణ్ కుస్తీ పోటీల్లో పాల్గొనే సన్నివేశం జరుగుతుంది. ఆ ఎండ సమయంలో తీవ్రత కూడా ఎక్కువ. అప్పుడే చిరంజీవి గారు వచ్చారు. ఎండలో చరణ్ కష్టపడటం చూడలేక చిరంజీవి(chiranjeevi)గారు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. దాంతో తండ్రి ఎంత కష్టమైనా పడతాడు కానీ, తండ్రి కష్టాన్ని చూడలేదు కదా అనిపించిందని బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మెగా అభిమానులని హార్ట్ టచింగ్ కి గురిచేస్తున్నాయి.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird